BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / దంటు కూరాకు పెసలు పల్యం

Photo of Amaranth leaves palya by Rashmi SudhiMurthy at BetterButter
0
3
0(0)
0

దంటు కూరాకు పెసలు పల్యం

Feb-12-2019
Rashmi SudhiMurthy
6 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దంటు కూరాకు పెసలు పల్యం రెసిపీ గురించి

పెసలు,దంటుకూర రెండిటిలోనూ ప్రోటీన్ అధికంగా ఉంటుంది. శాఖాహారులకు ఇది ఎంతో మేలు చేస్తుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. దంటుకూర తరిగినవి 2 కప్పులు
  2. పెసలు 1/2 కప్
  3. తరిగిన ఉల్లిపాయలు 1/4 కప్
  4. పచ్చికొబ్బరి తురుము 1/4 కప్
  5. పచ్చిమిర్చి 4
  6. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్
  7. ఉప్పు రుచికి సరిపడా
  8. పసుపు 1/4 టీ స్పూన్
  9. ధనియాల పుడి 1 టీ స్పూన్
  10. గరం మసాల 1 టీ స్పూన్
  11. కారం పుడి 1 టీ స్పూన్
  12. కరివేపాకు 2 రెమ్మలు
  13. కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు
  14. పోపు 1టీ స్పూన్(ఆవాలు, మినపప్పు, జీలకర్ర)
  15. నూనె 2 టేబుల్ స్పూన్లు
  16. నీళ్ళు సరిపడా

సూచనలు

  1. పెసలను కనీసం 6 గంటలు నానబెట్టాలి
  2. ఒక కుక్కర్ లో నూనె వేడి చేసి అందులో పోపు , కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి , పసుపు,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి
  3. అవి వేగాక అందులో తరిగిన దంటుకూర వేసి వేపాలి
  4. ఇప్పుడు పెసలు,ఉప్పు,తగినంత నీళ్ళు వేసి కలపాలి
  5. ఇందులో కారంపూడి, గరంమసాలా, ధనియాల పుడి,పచ్చికొబ్బరి వేసి కలపాలి
  6. చివరికి కొత్తిమీర వేసి కుక్కర్ లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి
  7. చపాతీ లేదా అన్నం లోకి కూర చాలా రుచిగా ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర