హోమ్ / వంటకాలు / సొయా చుంక్స్ గుడ్డు భుర్జి

Photo of Soya Chunks And Egg Bhurji by Sadhhna praveen at BetterButter
1496
3
0.0(0)
0

సొయా చుంక్స్ గుడ్డు భుర్జి

Feb-12-2019
Sadhhna praveen
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొయా చుంక్స్ గుడ్డు భుర్జి రెసిపీ గురించి

ఈసీ గా ఐపోయే ప్రోటీన్ రిచ్ రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సొయా చుంక్స్ ఒక కప్
  2. గుడ్లు 4
  3. నూనె 2 టేబుల్ స్పూన్
  4. ఉల్లిపాయ 1
  5. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్
  6. ఉప్పు తగినంతగా
  7. కారం 2 టీ స్పూన్స్
  8. పసుపు పావు టీ స్పూన్
  9. దానియా పొడి హాఫ్ టీ స్పూన్
  10. గరం మసాలా హాఫ్ టీ స్పూన్
  11. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా సొయా చంక్స్ ని వేడి నీలలో వేసి 10 నిమిషాలు నానపెట్టాలి
  2. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేయాలి
  3. నూనె వేడెక్కక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి
  4. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు వేసుకోవాలి
  5. పచ్చి వాసన పోయి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగనివ్వాలి
  6. ఇప్పుడు ఇందులో నానిన సొయా చంక్స్ నీరు అంత పిండేసి వేయాలి
  7. చంక్స్ బాగా వెగే దాకా కలుపుతూ ఉండాలి
  8. ఇప్పుడు ఉప్పు కారం వేసి బాగా కలపాలి
  9. ఇప్పుడు గుడ్లను ఒక్కొక్కటి పగలకొట్టి వేసుకోవాలి
  10. గుడ్లని కూడా బాగా వేయించుకోవాలి
  11. ఇప్పుడు దనియా పొడి మరియు గరం మసాలా వేసి బాగా కలపాలి
  12. చివర్లో కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  13. అంతే టేస్టీ న హీల్తీ సొయా చంక్స్ మరియు గుడ్డు బుర్జీ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర