BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / హై ప్రోటీన్ అమ్లెట్స్

Photo of High protein omlet  by Krishnakumari Marupudi at BetterButter
0
2
0(0)
0

హై ప్రోటీన్ అమ్లెట్స్

Feb-12-2019
Krishnakumari Marupudi
480 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పచ్చి బఠానిలు అర్ర స్పూన్
  2. సేనగలు అర్ర స్పూన్
  3. పెసలు అర్ర స్పూన్
  4. పన్నీర్ క్యూబ్స్ 3
  5. సోయా చంక్స్ 6
  6. ముష్రూమ్ 4
  7. మిర్యాలపొడి పావు స్పూన్
  8. ఉప్పు తగినంత
  9. టమాటో ఫూరి పావు స్పూన్
  10. కారం తగినంత
  11. పాలు అర్ర కప్
  12. గుడ్లు 4

సూచనలు

  1. ముందుగా సేనగలు పెసలు రాత్రి నానపెట్టి ఉదయం ఉప్పు వేసి ఉడికించాలి, పాన్ లో నూనె వేసి ఉడికించిన పెసలు, సేనగలు వేసి వేపాలి
  2. గుడ్డు లో పాలు, ఉప్పు , కారం వేసి కలిపి
  3. పాన్ లో నూనె వేసి గుడ్డు వేసి వేపుకున్న సేనగలు పెసలు వేసి మూత పెట్టి సన్న సెగ మీద మగ్గనివ్వాలి తరువాత తిరగేసి కాసేపు ఉంచి ప్లేట్ లోకి తీయాలి
  4. మళ్ళీ నూనె వేసి పచ్చి బఠానిలు వేసి ఉప్పు వేసి వేపి ప్లేట్లోకి తీసి
  5. నూనె వేసి గుడ్డు వేసి బఠానిలు పన్నీర్ వేసి మూత పెట్టి మగ్గించాలి తరువాత తిరగేసి కాసేపు ఉంచి ప్లేట్ లోకి తీయాలి
  6. నూనె వేసి సోయా ముక్కలు వేసి ఉప్పు, మిర్యాలపొడి వేసి వేపి ప్లేట్ లోకి తీసి
  7. నూనె వేసి గుడ్డు వేసి దానిమీద వేపిన సోయా ముక్కలను వేసి ముఖ్యతా పెట్టి మగ్గనివ్వాలి, తరువాత తిరగేసి కాసేపు ఉంచి ప్లేట్ లోకి తీసి
  8. నూనె వేసి ముష్రూమ్ వేసి ఉప్పు టమాటో ఫూరి వేసి వేపాలి
  9. ఇలా వేపాలి
  10. నూనె వేసి గుడ్డు వేసి ముష్రూమ్ ముక్కలు వేసి మూత పెట్టి కాసేపు ఉంచి తిరగేసి కాసేపు ఉంచి ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి
  11. ఇలా ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర