హోమ్ / వంటకాలు / అలసందల కూర

Photo of Black eyed peas curry by Vasuki Pasupuleti at BetterButter
602
4
0.0(0)
0

అలసందల కూర

Feb-12-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. అలసందులు పావుకేజీ
  2. ఉల్లిపాయలు 2
  3. టమాటాలు 2
  4. గరం మసాలా ఒక చెంచా
  5. పసుపు అర చెంచా
  6. ఉప్పు సరిపడ
  7. ధనియాలపొడి ఒక చెంచా
  8. నూనె సరిపడ
  9. కొత్తిమీర 2 రెమ్మలు
  10. కరివేపాకు 2 రెమ్మలు
  11. అల్లంవెల్లులి ముద్ద

సూచనలు

  1. ముందుగా నాన పెట్టిన అలసందలను ఉడకపెట్టాలి. తరువాత ఉల్లిపాయలు టమాటాలు ముక్కలుగా కోసుకోవాలి
  2. స్టవ్ మీద బాండలి పెట్టి నూనె వేసి పోపు గింజలు వేసి ఉల్లిపాయలు కరివేపాకు వేసి వేపాలి
  3. తరువాత టమాటాలు వేసి బాగా వేపాలి. అందులో ఉప్పు , పసుపు వేసి బాగా కలపాలి. కొంచం సేపు బాగా మగ్గనివ్వాలి
  4. తరువాత అల్లంవెల్లులి ముద్ద వేసి బాగా కలపాలి
  5. కాసేపటి తరువాత గరం మసాలా, ధనియాలపొడి, కారం వేసి బాగా కలపాలి
  6. తరువాత అలసందల వేసి వుడికించాలి
  7. అలసందులు ఉడికించిన నీళ్లు వుంటే కూరలో పోయాలి
  8. కొత్తిమీర తురుము వేసి బాగా వుడికించాలి
  9. రుచికరమైన అలసందల కూర సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర