మిక్సీ చేసుకున్న కారం ,వెలక్కాయ గుజ్జు రెండు కలిపి మిక్సీ చేసుకున్నాక మూకుడులో మిగిలిన నూనెలో పప్పులు ,ఆవాలు ,జిలకర పసుపు ,ఇంగువ కరివేపాకు ,వేసి పోపు చేసి కొత్తిమీర వేసి పచ్చడిలో కలపాలి . (కొద్దిగా లూస్ గా కావాలి అంటే కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టచ్చు .)
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి