హోమ్ / వంటకాలు / ఎగ్ రోస్ట్

Photo of Egg roast by Chinnaveeranagari Srinivasulu at BetterButter
316
2
0.0(0)
0

ఎగ్ రోస్ట్

Feb-14-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ రోస్ట్ రెసిపీ గురించి

గుడ్లను ఉడకబెట్టుకోవాలి

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఉడకబెట్టిన గుడ్లు
  2. నూనె
  3. పసుపు
  4. ఉప్పు
  5. కారం
  6. ధనియా పొడి
  7. గరం మసాలా
  8. ఉల్లిపాయలు
  9. కొత్తిమీర
  10. కరివేపాకు

సూచనలు

  1. కావలసినవి
  2. పాన్ పెట్టి నూనె వేసి కరివేపాకు,ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగ వేగనివ్వాలి
  3. తర్వాత పసుపు,ఉప్పు,కారం,ధనియాపొడి,వేసి వేగనివ్వాలి
  4. కొన్ని నీళ్ళు పోసి ఉడకనివ్వాలి
  5. తర్వాత కొత్తిమీర వేయాలి.చిక్కబడ్డాక గరం మసాలా వేసి ఉడికిన గుడ్లను ముక్కలు చేసి వేసి కొధ్ది సేపు వేగనివ్వాలి
  6. ఎగ్ రోస్ట్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర