హోమ్ / వంటకాలు / సులేమని అండ ఘోటల రెసిపీ

Photo of Sulemani anda ghotala recepie by Pasumarthi Poojitha at BetterButter
404
2
0.0(0)
0

సులేమని అండ ఘోటల రెసిపీ

Feb-14-2019
Pasumarthi Poojitha
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సులేమని అండ ఘోటల రెసిపీ రెసిపీ గురించి

యమ్మీ డెలీషియస్ రెసిపీ ....

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • రాత్రి విందు
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. గుడ్లు 3
  2. ఉల్లిపాయ పెద్దది ఒక్కటి
  3. టమాటో 1 చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.
  4. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్
  5. కారం 1 2 టేబుల్ స్పూన్స్
  6. పసుపు కొద్దిగా
  7. ఉప్పు సరిపడా
  8. నూనె సరిపడా
  9. బంగాళదుంప 2
  10. బెండకాయ పావు కేజీ
  11. మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్
  12. గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్
  13. చాట్ మసాలా పొడి 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయ ,టమాటో ,పచ్చి మిర్చి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు బంగాళదుంప ను పై తొక్కు తీసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా బారుగా కట్ చేసుకొని వాటిని చిన్న ముక్కలుగా క్యూబ్ ఆకారం లో తరిగి పెట్టుకోని,అందులో ఉప్పు,కారం,చాట్ మసాలా పొడి వేసుకొని మొత్తం కలిసే ల కలుపుకోని,డీప్ ఫ్రై చేసుకొని కలర్ మారె వరకు ఫ్రై చేసుకోవాలి.
  3. అలాగే బెండకాయ కూడా శుభ్రంగా కడిగి తుడుచుకుని చిన్న ముక్కలుగా తరుగుకొని, ఉప్పు,కారం,చాట్ మసాలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు పోయి వెలిగించి మరో కలై పెట్టుకొని నూనె వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే పచ్చి మిర్చి ముక్కలు,టమాటో ముక్కలు వేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు సన్న మంట పై ఉడికించాలి.
  5. ఆ తరువాత మూత తీసి కలుపుకొని ఉప్పు కొద్దిగా,పసుపు,కారం,ధనియాల పొడి,గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ,ఇప్పుడు గుడ్లు పగల కొట్టి కలై లో వేసుకోవాలి వేసిన వెంటనే గుడ్లు మిశ్రమాన్ని కలుపుకోవాలి.
  6. రెండు నిమిషాలు పోయి పై మూత పెట్టి ఉడికించుకోవాలి .
  7. ఇప్పుడు పోయి కట్టేసి ఒక గిన్నె లో తీసుకొని కూర దాని పై బంగాళదుంప వేపుడు ముక్కలు,బెండకాయ వేపుడు ముక్కలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర