హోమ్ / వంటకాలు / అరటి పండు వోట్స్ కప్ కెక్స్

Photo of Banana oats cup cakes by Divya Konduri at BetterButter
427
5
0.0(0)
0

అరటి పండు వోట్స్ కప్ కెక్స్

Feb-14-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటి పండు వోట్స్ కప్ కెక్స్ రెసిపీ గురించి

తయారు అయిన అరటిపండు వోట్స్ బటర్ అన్నీ మంచి ప్రొటీనులని కలిగి ఉంటాయి..అన్నీ కలిపి గుడ్డులేకుండ వేసి ఫ్లఫీ గా చేసాను..రుచి ఆరోగ్యం

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. అరటిపండు రెండు
  2. వోట్స్ 80గ్రాములు
  3. బటర్ 40గ్రాములు
  4. ఫ్లొర్ 80గ్రాములు
  5. పంచదార 80గ్రాములు
  6. వెనీల యెసెన్స్ అర స్పూను
  7. పాలు కప్పు
  8. బేకింగ్ సోడ అర స్పూను
  9. బేకింగ్ ఫౌడరు అర స్పూను
  10. వెజిటబుల్ నూనె అర కప్పు

సూచనలు

  1. ముందుగా అరటి పండ్లని తొక్క తీసి ఫొర్క్ తో మెదపాలి
  2. తరువాత పంచదార వేసి కండెన్స్ మిల్క్ వేసి వోట్స్ ఫ్లొర్ వేసి కలపాలి
  3. బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడ ఫ్లొర్ వేసి కలపాలి
  4. తరువాత పాలు పొసి బటర్ వేసి బీటు చేయాలి
  5. బాగా కలిసాక వెనీల యెస్నెస్ వేసి
  6. కప్ కేకు మోల్డ్ తీసుకొని బటర్ పూసి ఫ్లోర్ వేసి చేసి మిశ్రమాన్ని వేయాలి
  7. ఆల్రడీ ప్రీహీటు చేసి వోవెన్ లో పెట్టి 220డిగ్రీల వద్ద 15నుండి 20నిమిషాలు బేక్ చేయాలి
  8. తరువాత తీసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర