హోమ్ / వంటకాలు / కాకరకాయ పొడి

Photo of Karela powder by sneha gilla at BetterButter
555
2
0.0(0)
0

కాకరకాయ పొడి

Feb-14-2019
sneha gilla
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ పొడి రెసిపీ గురించి

కాకరకాయలు￰,పప్పులు,చింతపండు,బెల్లం వేసి చేస్తారు.ఇది అన్నం లోకి,ఇడ్లీ,దోస లాటివాటికి కూడా బాగుంటుంది.దీన్ని అన్నంలో నూనె లేదా నెయ్యితో తింటే రుచిగా ఉంటుంది.కాకరకాయ తినని వారికీ ఎలా చేసి పెట్టండి దాని రుచి తెలీకుండానే తినేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1/4 కేజీ కాకరకాయలు
  2. 4 టేబుల్ స్పూన్స్ శనిగ పప్పు
  3. 2 టేబుల్ స్పూన్స్ మినుపపప్పు
  4. 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు
  5. బెల్లం చిన్నముక్క
  6. ధనియాలు 1 స్పూన్
  7. జీలకర్ర 1 స్పూన్
  8. చింతపండు నిమ్మకాయంత
  9. ఉప్పు తగినంత
  10. కారం 2 స్పూన్స్(లేదా ఎండుమిర్చి)
  11. ఆయిల్ 1 కప్

సూచనలు

  1. ముందుగా కాకరకాయలు శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరబెట్టి గుండ్రటి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  2. వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కనపెట్టుకోవాలి.
  3. తర్వాత శనిగ పప్పు, మినపప్పు, పెసరపప్పు విడి విడి గా ఆయిల్ లేకుండా వేయించి పెట్టుకోవాలి.
  4. అలాగే జిలకర ధనియాలు,చింతపండుని కూడ వేయించి పెట్టుకోవాలి.
  5. మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిపెట్టుకున్న అన్ని దినుసులు,కాకరకాయ ముక్కలు,ఉప్పు,కారం,బెల్లం కూడా వేసి పొడి చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర