హోమ్ / వంటకాలు / గ్రీన్ చికెన్

Photo of GREEN CHICKEN by Sadhhna praveen at BetterButter
1577
5
0.0(0)
0

గ్రీన్ చికెన్

Feb-14-2019
Sadhhna praveen
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గ్రీన్ చికెన్ రెసిపీ గురించి

రెండు రకాల ఆకు కూరలు వేసి చేస్తాం మరియు చికెన్ ప్రోటీన్ కాబట్టి మంచి హీల్తీ రెసిపీ మీరు ట్ర్య్ చేయండి

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అర్ధ కిలో చికెన్
  2. మెంతి కూర 2 కట్టలు
  3. పాలకూర ఒక కట్ట
  4. కొత్తిమీర ఒక కట్ట
  5. పుదీనా ఒక కట్ట
  6. పచ్చి మిరపకాయలు 10
  7. పెరుగు ఒక కప్పు
  8. నూనె 2 టేబుల్ స్పూన్స్
  9. ఒక అర్ధ ఎందుకొబ్బరి గుండు
  10. 10 కాజు పలుకులు
  11. పావు టీ స్పూన్ షాహీ జీరా
  12. ఉప్పు తగినంత
  13. పసుపు పావు టీ స్పూన్
  14. గ్రీన్ ఫుడ్ కలర్ చిటికెడు
  15. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2-3 టీ స్పూన్
  16. ఒక ఉల్లిపాయా పేస్ట్
  17. చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్

సూచనలు

  1. ముందుగా చికెన్ ని బాగా కడిగి కోద్హిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్,పెరుగు,ఉప్పు వేసి కలిపి ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టుకోవాలి
  2. ఇప్పుడు మెంతి కూర పాలకూర కడిగి కట్ చేసి కొద్దిగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైని మిక్సీ లో గ్రైండ్ చేసుకొని పేస్ట్ రెడి చేసుకోవాలి
  3. ఇప్పుడు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కొబ్బరి కాజు చిటికెడు గ్రీన్ కలర్ వేసి మిక్సీ లో గ్రైండ్ చేసుకొని పేస్ట్ రెడి చేసుకోవాలి
  4. ఒక కుక్కర్ స్టవ్ పైన పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసి షాహీ జీరా వేసుకోవాలి
  5. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి తర్వాతగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి
  6. ఈ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక మనం రెడి గా ఉంచుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి
  7. కొంచం పసుపు వేసుకోవాలి
  8. అంత బాగా ఫ్రై అయ్యాక మేథీ పాలక ఫ్రైడ్ పేస్ట్ కూడా వేయాలి ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి
  9. ఇప్పుడు మరినట్ చేసిన చికెన్ ని కూడా యాడ్ చేసుకివాలి
  10. బాగా ఫ్రై చేయాలి చికెన్ ని
  11. దాన్లోని నీరు అంత ఆవిరి అయ్యే వరకు మగ్గనివ్వాలి
  12. ఇప్పుడు హాఫ్ గ్లాస్ నీళ్లు పోసి 4 విస్టల్ వచ్చేవారకు వైట్ చేయాలి
  13. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూడాలి చికెన్ దగ్గర పడితే సరే లేదా సిం లో మంట పెట్టి కొద్దిగా దగ్గర పడనివ్వాలి
  14. చివరగా చికెన్ మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకివాలి
  15. ఇక మీకు నచ్చిన విధం గా గార్నిష్ చేస్కోవచ్చు
  16. అంతే ఎంతో టాస్ట్య్ గ్రీన్ చికెన్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర