హోమ్ / వంటకాలు / చికెన్ గ్రేవీ

Photo of Chicken gravy by Vandana Paturi at BetterButter
54
5
0.0(0)
0

చికెన్ గ్రేవీ

Feb-14-2019
Vandana Paturi
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ గ్రేవీ రెసిపీ గురించి

తక్కువ టైం లో వండుకోతగ్గా వంటకం

రెసిపీ ట్యాగ్

 • నాన్ వెజ్
 • తేలికైనవి
 • ఆంధ్రప్రదేశ్
 • ఉడికించాలి
 • ప్రధాన వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. చికెన్ 1 కేజీ
 2. నూనె 2 టి స్పూన్స్
 3. ఉప్పు తగినంత
 4. పసుపు పావ్ స్పూన్ కారం 1 1/2 స్పూన్స్
 5. గరంమసాలా పావ్ స్పూన్
 6. అల్లంవెలుల్లి పేస్ట్ 1 స్పూన్
 7. కొత్తిమీర కొంచం
 8. పచ్చికొబ్బరి చిన్న ముక్క
 9. ఉల్లిపాయలు 2
 10. టమోటా 2

సూచనలు

 1. ముందగా చికెన్ శుభ్రం చేసి ఉప్పు పసుపు గరంమసాలా కారం కలిపి పక్కన ఉంచుకోవాలి ,
 2. తరువాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి ,
 3. తరువాత టమోటా ముక్కలు వేసి కలపాలి ,
 4. పక్కన పచ్చికొబ్బరి కొత్తిమీర అల్లంవెలుల్లి పేస్టు అన్ని కలిపి మిక్సీ పట్టి పెట్టుకోవాలి,
 5. టమోటా మెత్తగా ఉడికాక మిక్సీ పట్టుకున్న మసాలా వేసి కలపాలి ,
 6. మసాలా వేగాక చికెన్ వేసి కలిపి 5 నిమిషాలు ఉడికించాలి ,
 7. తగినన్ని నిల్లుపోసి మరో 10 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర