BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఆల్ఫా ఆల్ఫా,matki మొలకలతో సలాడ్

Photo of Alfa alfa,mothbeans (matki) sprouts salad by kalyani shastrula at BetterButter
0
1
0(0)
0

ఆల్ఫా ఆల్ఫా,matki మొలకలతో సలాడ్

Feb-15-2019
kalyani shastrula
1800 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆల్ఫా ఆల్ఫా,matki మొలకలతో సలాడ్ రెసిపీ గురించి

అల్ఫాఅల్ఫా,మోట్ మొలకలతో సలాడ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • నూనె లేకుండ వేయించటం
  • సలాడ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1 కప్ మొలకలుగా చేసుకున్న అల్ఫాఅల్ఫా
  2. 1కప్ మోట్ (matki)మొలకలు
  3. పావు కప్ బొబ్బర్లు (అలసందలు)
  4. 1కప్ స్వీట్ కార్న్
  5. 1కప్ క్యారెట్ తురుము
  6. 1కప్ కొత్తిమీర
  7. నాలుగు రెమ్మలు పుదీన ఆకులు
  8. ఒక నిమ్మకాయ
  9. రెండు టమాటాలు చిన్నగా తరిగిన ముక్కలు
  10. కప్ పచ్చి బఠాణి
  11. 2tbsn.నానబెట్టిన సోంపు
  12. స్పూన్ గరం మసాలా పొడి
  13. రెండు చిన్నగా తరిగిన పచ్చిమిర్చి
  14. చిటికెడు మిరియాలపొడి
  15. నల్లఉప్పు చెంచా
  16. వెన్న లేదా బట్టర్ ఒక స్పూన్

సూచనలు

  1. మొదలు ఆల్ఫా ఆల్ఫా గింజలు,matki గింజలు ఒకరోజు నానబెట్టుకోవాలి .
  2. మోట్ /matki /mothbeans
  3. బొబ్బర్లు/అలసందలు
  4. ఇవన్నీ ఒకరోజు నానబెట్టి ఒక కాటన్ గుడ్డలో వేసి కట్టి పైన బరువు పెడితే ఒక్క రోజులో మొలకలు వస్తాయి .తర్వాత వాటిని ఫ్రిజ్ లో పెట్టి ఉంచుకుంటే ఇంకా పొడవుగా మొలకలు వచ్చి ఫ్రెష్ గా ఉంటాయి .
  5. మొలకలు వచ్చాక
  6. నానబెట్టుకున్న సోంపు
  7. స్వీట్ కార్న్
  8. క్యారెట్ తురిమి పెట్టుకోవాలి .టమాటా తరిగిపెట్టుకోవాలి .పుదీన ఆకులు చిన్నగా తరగాలి .కొత్తిమీర కూడా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిర్చి చిన్నగా తరిగిపెట్టుకోవాలి.నిమ్మకాయ కట్ చేసి పెట్టుకోవాలి .
  9. చాట్ మసాలా ,బట్టర్ .ఇవి లేకున్నా పరవాలేదు .జిలకర పొడి వేసుకోవచ్చు .నల్ల ఉప్పు బదులు మాములు ఉప్పు వేసుకోవచ్చు .
  10. ముందుగా మూకుడులో ఒక స్పూన్ బట్టర్ లేదా వెన్న లేదా నెయ్యి లేదా నూనె వేసి మోట్ వేసి కొద్దిగా వేయించాలి
  11. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసి కొద్దిగా వేయించాలి
  12. తర్వాత పచ్చిమిర్చి వేయాలి
  13. తరువాత క్యారెట్ తురుము వేసి కలిపి వేయించాలి
  14. తరువాత పుదీన ఆకులు వేసి కలపాలి
  15. తరువాత నానబెట్టిన సోంపు వేసి కలపాలి
  16. తరువాత కిత్తిమీర వేసి కలిపి కాసేపు వేయించాలి
  17. స్టవ్ ఆఫ్ చేసి ఆల్ఫా ఆల్ఫా మొలకలు వేసి కలపాలి .
  18. చాట్ మసాలా ,నల్ల ఉప్పు ,చిటికెడు సాధారణ ఉప్పు వేసి టమాటాముక్కలు కూడా వేసి బాగా కలపాలి
  19. చివరగా నిమ్మరసం పండి కలపాలి
  20. తయారయిన స్ప్రౌట్ మిశ్రమం దీనిని ప్లేట్ లోకి తీసుకోవాలి .
  21. ఇప్పుడు అదే మూకుడులో పచ్చిబఠాణీ వేసి కొద్దిగా వేయించాలి
  22. ఇప్పుడు స్ప్రౌట్స్ చుట్టూ కొత్తిమీర వేసి ,దాని చుట్టూ బఠాణి వేసి ఉంచాలి
  23. కొద్దిగా బఠాణి తో సహా తీసి సర్వ్ చేసుకోవడమే . తినేవాళ్లు కొద్దిగా ఉల్లి పాయ ముక్కలు వేసుకొని తినేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర