హోమ్ / వంటకాలు / పనీర్ ఫ్రాంకీ

Photo of Paneer frankie by Rashmi SudhiMurthy at BetterButter
465
3
0.0(0)
0

పనీర్ ఫ్రాంకీ

Feb-15-2019
Rashmi SudhiMurthy
45 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ ఫ్రాంకీ రెసిపీ గురించి

ఇంట్లో చేసిన పనీర్ చాలా బాగుంటుంది. పనీర్ లో ప్రోటీన్ తో పాటు కాల్షియమ్ కూడా ఉంటుంది. ఈ ఫ్రాంకీ ఎంతో ఆరోగ్యకరం మరియు రుచికరం

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. రోల్ కోసం: మొక్క జొన్న పిండి 1/2 కప్
  2. గోధుమపిండి 1 కప్
  3. ఉప్పు రుచికి సరిపడా
  4. నూనె 1 టేబుల్ స్పూన్
  5. నీళ్ళు పిండి కలపడానికి సరిపడా
  6. స్టాఫ్యింగ్ కోసం: పనీర్ ముక్కలు 1 కప్
  7. తరిగిన ఉల్లిపాయలు 1/4 కప్
  8. తరిగిన క్యాప్సికమ్ 1 కప్
  9. టొమాటో సాస్ 2 టీ స్పూన్లు
  10. రెడ్ చిల్లి సాస్ 2 టీ స్పూన్లు
  11. గ్రీన్ చిల్లి సాస్ 2 టీ స్పూన్లు
  12. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్
  13. ఉప్పు రుచికి సరిపడా
  14. పసుపు 1/2 స్పూన్
  15. కారంపుడి 1 టీ స్పూన్
  16. గరం మసాలా 1 టీ స్పూన్
  17. ధనియాల పుడి 1 టీ స్పూన్
  18. కసూరి మేథీ 1/2 టీ స్పూన్
  19. నూనె 2 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. ఒక పెద్ద బౌల్లో మొక్క జొన్న పిండి, గోధుమపిండి,ఉప్పు,నూనె వేసి నీళ్ళు వేసి చపాతీ పిండి లాగా కలిపి 1/2 గంట ఉంచాలి
  2. ఈలోగా ఒక పాన్ లో నూనె వేడి చేసి ఉల్లిపాయ,క్యాప్సికమ్ ముక్కలు,అల్లం వెల్లుల్లి పేస్ట్,ఉప్పు,పసుపు వేసి ఫ్రై చేయాలి
  3. అది వేగాక అందులో టొమాటో, చిల్లి సాస్ లు వేసి కలపాలి
  4. ఇప్పుడు పన్నీర్ ముక్కలు,కొత్తిమీర, కారం,ధనియాల పుడి, గరంమసాలా, కసూరి మేథీ వేసి ఒక సారి ఫ్రై చేసి కూర సిద్ధం చేసుకోవాలి
  5. తర్వాత చపాతీ ఒత్తుకుని వెన్న వేసి కాల్చుకోవాలి
  6. రెడీ అయిన చపాతీ మధ్యలో కూర వేసి రోల్ చేసుకుంటే రుచికరమైన పనీర్ ఫ్రాంకి తినడానికి సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర