హోమ్ / వంటకాలు / అవిసెలు ఖర్జురమ్ లడ్డూలు

Photo of FLAX seeds dates laddoos by Pravallika Srinivas at BetterButter
384
5
0.0(0)
0

అవిసెలు ఖర్జురమ్ లడ్డూలు

Feb-15-2019
Pravallika Srinivas
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అవిసెలు ఖర్జురమ్ లడ్డూలు రెసిపీ గురించి

అవిసెలు లో చాలా ప్రోటీన్స్ మరియు ఖర్జురమ్ లో ఐరన్ కలిపి మంచి బలవర్ధకమైన లడ్డూలు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. అవిసెలు - పావు కేజీ
  2. ఖర్జురమ్ - పావు కేజీ
  3. యాలుకలు - 8
  4. నెయ్యి - 4 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా ఒక కడాయిలో అవిసిగింజలు వేయించుకోవాలి.
  2. కార్జురం గింజలు వలిచి పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు చల్లారిన అవిసెలను, యాలుకలు మిక్సర్ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
  4. పొడిని ప్లేట్ లో తీసుకోవాలి.
  5. ఖర్జురమ్ ను కూడా పల్స్ లో పొడి చేసి అవిసెలు పొడి కూడా వేసి మరొక సారి పొడి చేసుకోవాలి.
  6. ఒక బేషన్ లో వేసి నెయ్యి వేసి కలిపి లడ్డూలు చుట్టుకోవాలి.
  7. అంతే రుచికరమైన అవిసెలు ఖర్జురమ్ లడ్డూలు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర