BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / జొన్న రోట్ట,వంకాయ పులుసు

Photo of Jonnaratta,vankaya pulusu by Chinnaveeranagari Srinivasulu at BetterButter
0
2
0(0)
0

జొన్న రోట్ట,వంకాయ పులుసు

Feb-15-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జొన్న రోట్ట,వంకాయ పులుసు రెసిపీ గురించి

జొన్నలు ఆరోగ్యకరమైనవి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1కప్పుజొన్న పిండి
  2. ఉప్పు తగినంత
  3. వంకాయలు అరకెజి
  4. పసుపు చిటికెడు
  5. ఉల్లిపాయలు 1
  6. కొత్తిమీర కొద్దిగ
  7. కరివేపాకు 2రెమ్మలు
  8. టమోటా 1
  9. కారం 1అర స్పూన్
  10. ధనియా పొడి 1స్పూన్
  11. అల్లం కొద్దిగ
  12. వెల్లుల్లిపాయ 1
  13. కొబ్బెర కొద్దిగ

సూచనలు

  1. జొన్న పిండి లో ఉప్పు,వెచ్చ నీళ్ళు వేసి కలపాలి
  2. బట్ట మీద రొట్ట లాగ చేసుకోవాలి.పెన్నమ్ మీద వేయాలి
  3. రెండు వైపులా కాల్చుకోవాలి
  4. పాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయలు,కరివేపాకు,వేయాలి
  5. వంకాయలు,వేయాలి
  6. పసుపు,ఉప్పు టమోటా వేయాలి
  7. కొబ్బెర,అల్లం ,వెల్లుల్లి,ఉల్లిపాయ,కొత్తిమీర అన్నీ కలిపి పేస్టు చేసి వేయాలి
  8. కారం,ధనియా పొడి వేసి,కొన్ని నీళ్ళు వేసి ఉడకనివ్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర