మటన్ మంచూరియా | Mutton manchuria Recipe in Telugu

ద్వారా మొహనకుమారి jinkala  |  15th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Mutton manchuria  by మొహనకుమారి jinkala at BetterButter
మటన్ మంచూరియాby మొహనకుమారి jinkala
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

2

0

మటన్ మంచూరియా వంటకం

మటన్ మంచూరియా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mutton manchuria Recipe in Telugu )

  • పావుకేజీ బోన్ లెస్ మటన్ ముక్కలు
  • పుట్నాలు 50గ్రాములు
  • పచ్చిమిర్చి 10
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ 3స్పూన్లు
  • సేజ్ వాన్ సాస్ ఒక స్పూన్
  • మైదాపిండి 5స్పూన్లు
  • పసుపు ఒక స్పూన్
  • ఉప్పు తగినంత
  • కారం ఒక స్పూన్
  • ఉల్లిపాయ ముక్కలు 3 స్పూన్లు
  • కరివేపాకు కొత్తిమీర కొద్దిగా
  • ఉల్లికాడలు 3
  • క్యారెట్ తురుము 3 స్పూన్లు
  • వెల్లుల్లి ముక్కలు ఒక స్పూన్
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా

మటన్ మంచూరియా | How to make Mutton manchuria Recipe in Telugu

  1. పుట్నాలు ఉప్పు పసుపు కారం మిక్సీలో వేసి పొడి చేసి
  2. కోతిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ 3 పచ్చిమిర్చి చీలికలు వేసి
  3. మటన్ ముక్కలు వేసి గ్రైండ్ చెయ్యాలి
  4. ముద్దగా వస్తుంది
  5. చేతికి నూనె రాసుకొని ముద్దని చిన్న ఉండలుగా చేసుకోవాలి
  6. స్టవ్ పైన గిన్నీ పెట్టి నీరు పోసి కాగాక మటన్ ఉండలు వేసి సిమ్ లో ఉడికించాలి
  7. ఉడికి పైకి తెలాక ఉండల్ని
  8. నీరు మొత్తం వంపేసి
  9. ఉండల్ని మైదాపిండి లో కోట్ చేసి
  10. పిండి లో అద్దిపెట్టుకొని
  11. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీపీఫ్రై కి నూనె పెట్టి ఉండలు వేసి రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి
  12. మoట సీమ్ లోపెట్టి వెయించాలి
  13. ఉల్లిపాయల్ని పచ్చిమిర్చి వెల్లుల్లి ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని
  14. స్టవ్ పైన పాన్ పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి వెల్లుల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక
  15. ఉల్లిపాయముక్కలు కరివేపాకు,అల్లంవెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేసి వేయించి
  16. క్యారెట్ తురుము సెజ్ వాన్ సాస్ ఒక స్పూన్ వేసి వేయించాలి
  17. వెనిగర్ ఒక స్పూన్ వెయ్యాలి
  18. ముద్దగా అయ్యాక
  19. మటన్ ఉండలు వేసి
  20. బాగా కలిపి 5 నిమిషాలు వేయించాలి
  21. వేగాక ఉల్లికాడలు వేసి కలిపి ప్లేటులోకి తీసుకోవాలి
  22. తయారైన మటన్ మంచూరియా క్యారెట్ తురుము, ఉల్లికాడలతో గార్నిష్ చెయ్యాలి

Reviews for Mutton manchuria Recipe in Telugu (0)