హోమ్ / వంటకాలు / మటన్ మంచూరియా

Photo of Mutton manchuria  by Annapurna jinkala at BetterButter
1897
2
0.0(0)
0

మటన్ మంచూరియా

Feb-15-2019
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మటన్ మంచూరియా రెసిపీ గురించి

పిల్లలకి పెద్దలకి ఇష్టమైన మటన్ మంచూరియా

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. పావుకేజీ బోన్ లెస్ మటన్ ముక్కలు
  2. పుట్నాలు 50గ్రాములు
  3. పచ్చిమిర్చి 10
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ 3స్పూన్లు
  5. సేజ్ వాన్ సాస్ ఒక స్పూన్
  6. మైదాపిండి 5స్పూన్లు
  7. పసుపు ఒక స్పూన్
  8. ఉప్పు తగినంత
  9. కారం ఒక స్పూన్
  10. ఉల్లిపాయ ముక్కలు 3 స్పూన్లు
  11. కరివేపాకు కొత్తిమీర కొద్దిగా
  12. ఉల్లికాడలు 3
  13. క్యారెట్ తురుము 3 స్పూన్లు
  14. వెల్లుల్లి ముక్కలు ఒక స్పూన్
  15. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. పుట్నాలు ఉప్పు పసుపు కారం మిక్సీలో వేసి పొడి చేసి
  2. కోతిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ 3 పచ్చిమిర్చి చీలికలు వేసి
  3. మటన్ ముక్కలు వేసి గ్రైండ్ చెయ్యాలి
  4. ముద్దగా వస్తుంది
  5. చేతికి నూనె రాసుకొని ముద్దని చిన్న ఉండలుగా చేసుకోవాలి
  6. స్టవ్ పైన గిన్నీ పెట్టి నీరు పోసి కాగాక మటన్ ఉండలు వేసి సిమ్ లో ఉడికించాలి
  7. ఉడికి పైకి తెలాక ఉండల్ని
  8. నీరు మొత్తం వంపేసి
  9. ఉండల్ని మైదాపిండి లో కోట్ చేసి
  10. పిండి లో అద్దిపెట్టుకొని
  11. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీపీఫ్రై కి నూనె పెట్టి ఉండలు వేసి రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి
  12. మoట సీమ్ లోపెట్టి వెయించాలి
  13. ఉల్లిపాయల్ని పచ్చిమిర్చి వెల్లుల్లి ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని
  14. స్టవ్ పైన పాన్ పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి వెల్లుల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక
  15. ఉల్లిపాయముక్కలు కరివేపాకు,అల్లంవెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేసి వేయించి
  16. క్యారెట్ తురుము సెజ్ వాన్ సాస్ ఒక స్పూన్ వేసి వేయించాలి
  17. వెనిగర్ ఒక స్పూన్ వెయ్యాలి
  18. ముద్దగా అయ్యాక
  19. మటన్ ఉండలు వేసి
  20. బాగా కలిపి 5 నిమిషాలు వేయించాలి
  21. వేగాక ఉల్లికాడలు వేసి కలిపి ప్లేటులోకి తీసుకోవాలి
  22. తయారైన మటన్ మంచూరియా క్యారెట్ తురుము, ఉల్లికాడలతో గార్నిష్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర