హోమ్ / వంటకాలు / గోంగూర మటన్ కరీ

Photo of Mutton with sorrel leaves  by Vasuki Pasupuleti at BetterButter
472
4
0.0(0)
0

గోంగూర మటన్ కరీ

Feb-15-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మటన్ అరకెజి
  2. పసుపు ఒక చెంచా
  3. కారం ఒక చెంచా
  4. గోంగూర ఒక కట్ట
  5. గరం మసాలా ఒక చెంచా
  6. నూనె సరిపడే
  7. టమాటాలు 3
  8. పచ్చిమిరపకాయలు 4
  9. ఉల్లిపాయలు 2
  10. ధనియాలపొడి ఒక చెంచా

సూచనలు

  1. ముందుగా మటన్ ఉడికించుకోవాలి. తరువాత ఒక గిన్నెలో 4 పచ్చిమిరపకాయలు 3 టమాటాలు వేసి గోంగూర ఉడకపెట్టాలి. మెత్తగా పప్పుకవ్వంతో యెనుపుకోవాలి
  2. స్టవ్ మీద బాండలి పెట్టి నూనె వేసి పోపు పెట్టి ఉల్లిపాయలు కరివేపాకు వేసి బాగా వేపాలి
  3. తరువాత టమాటాలు వేగాక అల్లంవెల్లులి ముద్ద వేసి బాగా వేపాలి. తరువాత మటన్ వేసి బాగా కలపాలి అందులో కారం గరం మసాలా ఉప్పు వేసి కొంచెంసేపు వుడికించాలి
  4. తరువాత ఉడికించుకున్న గోంగూరని మటన్ లో వేసి బాగా కలపాలి
  5. కూర బాగా గుజ్జుగా వచ్చేవరుకు ఉడికించాలి
  6. రుచికరమైన గోంగూర మటన్ సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర