హోమ్ / వంటకాలు / కాబూలీసెనగ ,ఆలు కూర

Photo of Chole aloo curry by kalyani shastrula at BetterButter
422
4
0.0(0)
0

కాబూలీసెనగ ,ఆలు కూర

Feb-16-2019
kalyani shastrula
600 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాబూలీసెనగ ,ఆలు కూర రెసిపీ గురించి

కాబూలీ శెనగలు ఆలు వేసి చేసిన కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కప్ ఉడికించిన కాబూలీ శెనగలు
  2. కప్ ఉడికించిన ఆలు
  3. నాలుగు పచ్చిమిర్చి
  4. స్పూన్ ధనియా పొడి
  5. స్పూన్ గరం మసాలా పొడి
  6. కరివేపాకు రెమ్మ
  7. పచ్చికొబ్బరి తురుము రెండు చెంచాలు
  8. అయిదు టమాటాలు
  9. చిన్న అల్లం ముక్క
  10. కొత్తిమీర తరుగు ఒక కప్
  11. పోపుగింజలు
  12. ఆవాలు స్పూన్
  13. జిలకర స్పూన్
  14. పసుపు స్పూన్
  15. కారం స్పూన్
  16. ఇంగువ పావు స్పూన్

సూచనలు

  1. ముందుగా ఆలు పొట్టుతీసి ,పెద్దముక్కలుగా తరిగి పెట్టుకోవాలి . కాబూలీ శెనగలు ఒకరోజంతా నానబెట్టి ఉడికించి పెట్టుకోవాలి
  2. టమాటాలు తరిగి అల్లం ముక్క పచ్చిమిర్చి ,కొత్తిమీర ,బాగా కడిగినఁ ఆలూ పొట్టు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి .
  3. ఇప్పుడు మూకుడులో నూనె వేసి శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,జిలకర ,ఇంగువ ,పసుపు ,కరివేపాకు వేసి పోపు చేయాలి
  4. ఇప్పుడు టమాటా రసం వేయాలి
  5. కొద్దిగా వేగాక ఉడికించిన ఆలు ముక్కలు వేయాలి
  6. బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి కాసేపు మగ్గనివ్వాలి
  7. ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూన్ వేయాలి
  8. కారం ,గరం మసాలా పొడి వేయాలి
  9. తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి చిన్న మంట మీద రెండు నిముషాలు ఉంచి కాబూలీ శెనగలు వేసి కొద్ది సేపు బాగా ఉడకనివ్వాలి .
  10. కొత్తిమీర వేసి బాగా కలిపి మూతపెట్టి ఉంచాలి .
  11. నూనె కొద్దిగా పైకి తేలి దగ్గరపడగానే కొబ్బరి తురుము వేసి కలిపి రెండు నిముషాలు మూత పెట్టి చిన్న మంటమీద ఉంచాలి . (తినేవాళ్లు వెల్లుల్లి వేసుకోవచ్చు)
  12. బాగా కలిపి దగ్గరపడగానే గిన్నెలోకి తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర