హోమ్ / వంటకాలు / వరిగా చిలగడదుంప బెల్లం పరమాన్నం

Photo of KODO millet sweetpotato kheer by Annapurna jinkala at BetterButter
847
4
0.0(0)
0

వరిగా చిలగడదుంప బెల్లం పరమాన్నం

Feb-16-2019
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వరిగా చిలగడదుంప బెల్లం పరమాన్నం రెసిపీ గురించి

హెల్త్య్ స్వీట్

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. వరిగ(అరికెలు)50 గ్రాములు
  2. చిలగడదుంపలు 2 ఉడికించినవి
  3. బెల్లం 100 గ్రాములు
  4. పాలు కప్
  5. నెయ్యి 2 స్పూన్లు
  6. యాలకులు 2
  7. జీడిపప్పు ,పిస్తా బాదంపప్పు ఎండుద్రాక్ష 2 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా వరిగెలు 5 గంటలు నానబెట్టి
  2. స్టవ్ వెలిగించి గిన్నీ పెట్టి 2 గ్లాసుల నీరు వేసి మరిగించి నాన బెట్టిన వరిగా వేసి మెత్తగా ఉడికించుకోవాలి
  3. బెల్లంతురుము డ్రై ఫ్రూట్స్
  4. ఉడికించిన చిలగడదుంప
  5. స్టవ్ పైన బాండీ పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పు ద్రాక్ష వేయించాలి
  6. పాలు కప్ నెయ్యి వేసి కలిపి
  7. ఉడికించి స్మాష్ చేసిన చిలగడదుంప మిశ్రమం వేసి కలపి ఉడికించాలి
  8. ఉడికించిన వరిగా అన్నంవేసి కలిపి ఉడికించాలి దగ్గరపడ్డాక
  9. బెల్లం యాలకులపొడి వేసి కరిగించి
  10. దగ్గరపడ్డాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి
  11. జీడిపప్పు బాదం పిస్తా పప్పులముక్కలతో గారిష్ చెయ్యాలి ఖీర్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర