హోమ్ / వంటకాలు / అనుములతో కర్రీ

Photo of Black beans curry by Gadige Maheswari  at BetterButter
831
3
0.0(0)
0

అనుములతో కర్రీ

Feb-16-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అనుములతో కర్రీ రెసిపీ గురించి

అనుములు ఉడికించి చేసే వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • ఉడికించాలి
  • చల్లగా చేసుకోవటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఉడికిన అనుములు గింజలు - 2 కప్
  2. పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు - 1 కప్
  3. టమాటా ముక్కలు - 1కప్
  4. వంకాయ ముక్కలు - 1/2 కప్
  5. అల్లం వెల్లుల్లి ముద్ద - 2 స్పూన్
  6. పచ్చి మిర్చి ముద్ద - 2 స్పూన్
  7. జీలకర్ర, ఆవాలు - 1 స్పూన్
  8. కరివేపాకు - 2 రెమ్మలు
  9. కొత్తీమీర గార్నిష్ కోసం
  10. ఉప్పు రుచికి తగినంత
  11. పసుపు చిటికెడు
  12. నూనె - 1/2 కప్
  13. చింతపండు గుజ్జు - 1/2 కప్

సూచనలు

  1. ఒక కడాయిలో నూనె వేసి వేడాయ్యాక జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి వేయించాలి
  2. ఆ తర్వాత ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ్ద పచ్చి మిర్చి ముద్ద వేసి వేయించాలి
  3. ఇందులో పసుపు వంకాయ ముక్కలు టమాటా ముక్కలు చింతపండు గుజ్జు ధనియాలు పొడి వేసి మెత్త బడేవరకు బాగా వేయించాలి
  4. చివరికి ఉడికిన గింజలు వేసి ఉప్పు వేసి బాగా కలపి కొత్తీమీర వేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర