BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / సద్ద తెపాల చెక్కలు(తీపివి)

Photo of Bajra fritters(sweet) by Prathyusha Mallikarjun at BetterButter
133
4
0(0)
0

సద్ద తెపాల చెక్కలు(తీపివి)

Feb-16-2019
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సద్ద తెపాల చెక్కలు(తీపివి) రెసిపీ గురించి

సద్దలు లో ప్రోటీన్స్ అనగా మెగ్నీషియం,ఐరన్ ఎక్కువుగా ఉంటాయి.ఏవి షుగర్ పేషెంట్స్ కి మంచి ఆహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. సద్ద పిండి 2 కప్పులు
  2. నీళ్లు సరిపడా
  3. బెల్లం 1/4కప్పు
  4. పెసర పప్పు 1 స్పూన్
  5. నూనె షాల్లో ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక్క గినేలో కొద్దిగా నీళ్లు పొసి అందులో బెల్లం వేసి కరగనివ్వాలి.
  2. అందులో సద్ద పిండి, పెసర పప్పు వేసి కలుపుకోవాలి.
  3. దాని ముద్దలా కలుపుకోవాలి.
  4. వాటిని ఒక తపుకు మీద ఉండలు చేసి వత్తుకోవాలి .
  5. వాటిని ఒక తెపాల మీద పెట్టుకొని నూనె వేసి కాల్చుకోవాలి.
  6. రెండు వైపులా కాల్చుకోవాలి. సద్ద తెపాల చెక్కలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర