హోమ్ / వంటకాలు / పప్పు దినుసుల క్యాబేజి వడలు

Photo of Lentils and cabbage vada by Chinnaveeranagari Srinivasulu at BetterButter
670
2
0.0(0)
0

పప్పు దినుసుల క్యాబేజి వడలు

Feb-16-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పు దినుసుల క్యాబేజి వడలు రెసిపీ గురించి

ఇది స్నాక్ రెసిపీ.పప్పు దినుసులు 1గంట ముందు నానబెట్టుకోవాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. 1కప్పు శనగ పప్పు
  2. 1కప్పు కందిపప్పు
  3. 1కప్పు మినపప్పు
  4. 1కప్పు పెసర పప్పు
  5. 2కప్పు క్యాబేజి
  6. పచ్చిమిర్చి తగినంత
  7. 1కప్పు కొత్తిమీర
  8. కరివేపాకు రెండురెమ్మలు
  9. ఒకరెమ్మ పొదీన
  10. ఉప్పుతగినంత
  11. అల్లంకొద్దిగా
  12. 1కప్పు ఉల్లిపాయ ముక్కలు
  13. నూనె ఢీ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. శనగ పప్పు,కంది పప్పు,మినపప్పు,పెసర పప్పు అన్నీ ఒకే క్వాంటిటీ చొప్పున 1గంట ముందు నానబెట్టుకోవాలి.
  2. కావలసినవి
  3. మెత్తగా కాకుండా,కచ్చ పచ్చ కాకుండా వడలు వచ్చే విదంగా రుబ్బుకోవాలి
  4. క్యాబేజి తురుము,పచ్చిమిర్చి,కొత్తిమీర,కరివేపాకు,పొదిన,ఉప్పు,అల్లం పేస్టు,కొద్దిగ వంట సోడా వేసి కలుపుకోవాలి
  5. తర్వాత వడలు లాగా చేసుకొని,కాగిన నూనె లో వేసి ఢీప్రె చేయాలి.అంతే ఉల్లిపాయ తో నంచుకొని తింటే యమ్మీ యమ్మీ గా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర