హోమ్ / వంటకాలు / శనగ పప్పు బెల్లం భక్షాలు

Photo of Shanagapappu bellam bakshalu by Chinnaveeranagari Srinivasulu at BetterButter
723
2
0.0(0)
0

శనగ పప్పు బెల్లం భక్షాలు

Feb-16-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శనగ పప్పు బెల్లం భక్షాలు రెసిపీ గురించి

శనగ పప్పు ను 1గంట నానబెట్టాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • దోరగా వేయించటం
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 2కప్పులు శనగ పప్పు
  2. బెల్లం తగినంత
  3. ఏలుకలు రెండు
  4. నెయ్యి 1స్పూన్
  5. కొబ్బెర తురుము కొద్దిగ
  6. గసగసాలు 1స్పూన్
  7. గోధుమ పిండి 1కప్పు
  8. జీడిపప్పు 7

సూచనలు

  1. నానబెట్టిన శనగపప్పు
  2. శనగపప్పు ను ఉడకబెట్టలి
  3. బెల్లం వేసి రుబ్బాలి
  4. ఏలుకలు,కొబ్బెర తురుము,జీడిపప్పు వేయాలి
  5. గోధుమ పిండి ను చపాతి పిండి లాగా కలుపుకోవాలి
  6. ఎలా చేయాలి
  7. అన్నీ ఈ విదంగా చేసుకోవాలి
  8. పెన్నమ్ పెట్టి నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకోవాలి
  9. ఈ విదంగా చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర