హోమ్ / వంటకాలు / కూర కారంపొడి

Photo of CURRY powder by Annapurna jinkala at BetterButter
635
3
0.0(0)
1

కూర కారంపొడి

Feb-16-2019
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కూర కారంపొడి రెసిపీ గురించి

టాస్ట్య్ గా ఉంటుంది కూరలో ఫ్రై లో వేస్తే

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 10

  1. 100 గ్రాములు శనగపప్పు
  2. 100 గ్రాములు మినప్పప్పు
  3. ధనియాలు 100 గ్రాములు
  4. 3 స్పూన్లు తెల్లనువ్వులు
  5. 3 స్పూన్లు పల్లీలు
  6. 12 ఎండుమిర్చి
  7. మెంతులు ఒక స్పూన్
  8. ఆవాలు ఒక స్పూన్
  9. జీలకర్ర ఒక స్పూన్
  10. ఇంగువ ఒక స్పూన్
  11. పసుపు హాఫ్ స్పూన్
  12. కల్లుఉప్పు ఒక స్పూన్
  13. చింతపండు కొద్దిగా
  14. వెల్లుల్లి ఒకటి

సూచనలు

  1. అన్ని రెడీగా పెట్టుకొనివేయించి పొడి కొట్టాలి
  2. మినప్పప్పు ,శనగపప్పు వేయించాలి నూనె లేకుండా
  3. ధనియాలు దోరగా వేయించాలి
  4. ఆవాలు జీలకర్ర మెంతులు వేయించాలి
  5. నువ్వులు
  6. పల్లీలు ,చింతపండు
  7. ఎండుమిర్చి 2 చుక్కలు నూనె వేసి వెయ్యిoచాలి
  8. అన్ని వేయించిపెట్టుకోని,ఇంగువ ,పసుపు ,ఉప్పు,వెల్లుల్లి వేసి చల్లారాక
  9. మిక్సీలో వేసి
  10. పొడికొట్టాలి
  11. కూరకారం పొడి రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర