హోమ్ / వంటకాలు / జీడిపప్పు చికెన్

Photo of Cashewnuts chicken by Vasuki Pasupuleti at BetterButter
465
5
0.0(0)
0

జీడిపప్పు చికెన్

Feb-17-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జీడిపప్పు చికెన్ రెసిపీ గురించి

చికెన్ కడిగి అందులో పసుపు ఉప్పు కారం వేసి 10 నిమిషాలు వుడికెంచాలి

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. అరకేజీ చికెన్
  2. 100 గ్రాములు జీడిపప్పు
  3. ఉల్లిపాయలు 2
  4. అల్లంవెల్లులి ముద్ద 2 చెంచాలు
  5. టమాటాలు 2
  6. కారం 2 చెంచాలు
  7. పసుపు
  8. గరం మసాలా
  9. మిరియాలపొడి , సొంపు పొడి
  10. యాలకులు పొడి
  11. ఉప్పు సరిపడే
  12. నూనె సరిపడే
  13. ధనియాలపొడి

సూచనలు

  1. ముందుగా బాండాలిలో నూనె వేసి ఉల్లిపాయలు వేడి బాగా వేపాలి
  2. తరువాత టమాటాలు వేసి బాగా వేపాలి
  3. టమాటాలు బాగా వేగేకా అల్లంవెల్లులి ముద్ద వేసి వేపాలి తరువాత చికెన్ వేసి కొంచం సేపు వేగనివ్వాలి
  4. కొంచంసేపు వేపేక ధనియాలపొడి గరం మసాలా వేసి వేపాలి
  5. తరువాత మిరియాలు సొంపు యాలకులు కలిపి నూరి పొడి చేసుకోవాలి
  6. తరువాత వేగేకా దంచినా పొడి చికెన్ మీద వేసి వేపాలి
  7. తరువాత జీడిపప్పు వేరే గిన్నీలో దోరగా వేపి చికెన్ లో వేసి బాగా ఎర్రగా వచ్చేవరుకు వేపాలి
  8. ఇలాగ వేపుకోవాలి రుచికరమైన చికెన్ సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర