హోమ్ / వంటకాలు / చింత చిగురు పప్పు

Photo of Tamarind leaves dal by kalyani shastrula at BetterButter
643
4
0.0(0)
1

చింత చిగురు పప్పు

Feb-17-2019
kalyani shastrula
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
9 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింత చిగురు పప్పు రెసిపీ గురించి

చింతచిగురు కందిపప్పు వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 9

  1. కప్ చింత చిగురు
  2. కప్ కందిపప్పు
  3. 5పచ్చిమిర్చి
  4. పోపుగింజలు
  5. పసుపు ఇంగువ చిటికెడు
  6. కారం
  7. ఉప్పు
  8. పోపుకు నూనె
  9. కరివేపాకు రెమ్మ
  10. కొత్తిమీర కట్ట
  11. చిటికెడు మెంతి పొడి

సూచనలు

  1. చింత చిగురు పుల్లలు ఉంటే తీసి కడిగి వడబోసుకొని పెట్టుకోవాలి
  2. లేత ఆకులు అయితే తరిగి పెట్టుకోవాలి .లేదా ఆకులను రెండు చేతులతో నలిపి పెట్టుకోవచ్చు
  3. పచ్చి మిర్చి కూడా తరిగి పెగట్టుకోవాలి
  4. ఇప్పుడు ఒక పక్క కందిపప్పు కడిగి కుక్కర్లో పెట్టి ముట్టించుకోవాలి .ఈలోపు మరో స్టవ్ మీద పోపు లో శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు జిలకర ,పసుపు ,ఇంగువ ,కరివేపాకు ,పచ్చిమిర్చి వేసి పోపు చేసుకోవాలి
  5. పోపు వేగాక చింతచిగురు వేయాలి
  6. కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి మగ్గించుకోవాలి
  7. చింత చిగురు ఉడికాక ఉడికించిపెట్టుకున్న కందిపప్పు వేసి కలపాలి .
  8. కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు కారం చిటికెడు మెంతి పొడి వేసి కలిపి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి .
  9. పప్పు దగ్గర పడ్డాక ఇష్టముంటే మళ్లీ పోపు వేసి కలిపి ,కొత్తిమీర కూడా వేసి గిన్నెలోకి తీసుకోవాలి . కొంతమంది ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర