హోమ్ / వంటకాలు / మొలకెత్తిన రాగి బెల్లం జావా

Photo of Molakettina raagi bellam java by Chinnaveeranagari Srinivasulu at BetterButter
12
2
0.0(0)
0

మొలకెత్తిన రాగి బెల్లం జావా

Feb-17-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొలకెత్తిన రాగి బెల్లం జావా రెసిపీ గురించి

వేసవి కాలం వస్తుంది కాబట్టి ఈ జావా తాగితే మనలో ఉందే వేడి తగ్గుతుంది.ఆరోగ్యంగ ఉంటాం.చాల మంచిది

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. 1కప్పు రాగులు
  2. తగినంత బెల్లం
  3. 2స్పూన్ కొబ్బెర తురుము
  4. అర స్పూన్ గసగసాలు
  5. 1గ్లాస్ పాలు
  6. 4 జీడిపప్పు

సూచనలు

  1. కావలసినవి
  2. నానబెట్టిన రాగులు ను ముందు రోజు రాత్రి బట్టలో మూట కట్టి పెట్టాలి.పొద్దున్న కి మొలకలు వస్తాయి.వాటిని ఎండబెట్టలి.రాగులు,ఏలుకలు కలిపి పొడి చేసూకోవాళ.కొద్దిగ పొడిలో నీళ్ళు పోయాలి
  3. ఉండలు లేకుండా కలుపుకోవాలి
  4. కాగిన నీళ్ళలో కలిపి పెట్టుకున్నా మిశ్రమాన్ని వేసి బెల్లం వేసుకోవాలి
  5. తర్వాత పాలు పోయాలి
  6. ఇలా కలుపుకోవాలి
  7. అంతే కొబ్బెర తురుము,గసగసాలు,జీడిపప్పు వేసుకోవాలి.రాగి జావా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర