హోమ్ / వంటకాలు / రవ్వ ఇడ్లి

Photo of Rava Idli by Arti Gupta at BetterButter
9568
62
0.0(1)
0

రవ్వ ఇడ్లి

Sep-01-2015
Arti Gupta
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ ఇడ్లి రెసిపీ గురించి

దక్షిణ భారతీయ వంటకం. ఇది ఇడ్లి యొక్క ఆరోగ్యకరమైన సంస్కరణ. ఎప్పుడైనా ఈ పద్దతితో తక్షణమే అదే రోజు దీనిని ఆనందించండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1 1/4 బొంబాయి రవ్వ
  2. 2 కప్పుల మజ్జిగ ( 1/2 కప్పు గిలకొట్టిన పరుగు+ 1 & 1/2 కప్పు నీళ్ళు)
  3. 1/2 చెంచా ఉప్పు లేదా రుచికి తగినట్టు.
  4. 1 చెంచా నూనే
  5. పోపు కోసం:
  6. 1/2 చెంచా ఆవాలు
  7. 1 తరిగిన పచ్చిమిరపకాయలు
  8. 1 చెంచా మినపప్పు
  9. 1 చెంచ శనగపప్పు
  10. కొన్ని కరివేపాకు ఆకులు
  11. కొబ్బరి ముక్కలు
  12. 8 - 10 జీడిపప్పులు
  13. రాయటానికి - 1 చెంచా నూనే
  14. 1 ప్యాకెట్ ఇనో ఫ్రూట్ సాల్ట్ లేదా 1 చెంచా ఇనో ని పిండికి కలపండి.

సూచనలు

  1. ఒక గిన్నెలో బొంబాయి రవ్వ, మజ్జిగ , ఉప్పు మరియు 1 చెంచా నూనే మరియు 30 నిమిషాలు పక్కన పెట్టాలి.
  2. ఇప్పుడు అరగంట తరువాత పోపు తయరు చేయాలి. 1 చెంచా నునేను వేడి చేసి. దానిలో ఆవాలు వెయ్యాలి, అవి చిటపటలాడాక, మినపప్పు, శనగపప్పు వేసి వేయించాలి. ఇప్పుడు తరిగిన పచ్చిమిచ్చి , కొబ్బరి ముక్కలు మరియు కరివేపాకు ఆకులు కలపాలి.
  3. ఈ పోపును పిండికి కలిపాలి, కొంచం నీళ్ళు కూడా పోసి బాగా కలపాలి.
  4. ఇప్పుడు ఇడ్లి పాత్రలపై నూనె రాయాలి.
  5. ఇడ్లి కుక్కర్ ను సిద్ధం చెయ్యాలి.
  6. పిండికి ఇనో సాల్ట్ ని కలపాలి. కొంచం కలిపాక కొంచం నురగ రాగానే ఇడ్లి పాత్రలలో వెయ్యాలి మరియు చిన్న మంట మీద 8 - 10 నిమిషాలు ఉంచాలి.
  7. పాత్రలలోని ఇడ్లిలలను సాంబార్ లేదా చెట్నీ తో ఆనందించండి. వేయించిన జిదిపప్పుతో అలంకరించండి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Divya Dantuluri
Jun-18-2018
Divya Dantuluri   Jun-18-2018

Looks so yummy... Alternative for eno pls

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర