హోమ్ / వంటకాలు / మటన్ కర్రీ

Photo of Mutton curry by Chinnaveeranagari Srinivasulu at BetterButter
323
2
0.0(0)
0

మటన్ కర్రీ

Feb-17-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మటన్ కర్రీ రెసిపీ గురించి

అందరు తినే నాన్ వెజ్ ఐటెం.ప్రోటీన్స్ ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. అర్దకేజిమటన్
  2. ఒకటిఉల్లిపాయ
  3. కరివేపాకుఒకరెమ్మ
  4. కొత్తిమీరకొద్దిగా
  5. నూనెరెండుచెంచాలు
  6. పసుపుకొద్దిగా
  7. ఉప్పుతగినంత
  8. కారంఒకస్పూను
  9. ధనియా పొడిఒకస్పూను
  10. అల్లం ,వెల్లుల్లి పేస్టు ఒకస్పూను
  11. కొబ్బెరకొద్దిగా
  12. పచ్చిమిర్చిఒకటి
  13. టమోటా 1చిన్నది

సూచనలు

  1. కొబ్బెర,ఉల్లిపాయ,అల్లం,వెల్లుల్లి,కొత్తిమీర కలిపి పేస్టు చేసుకోవాలి
  2. పాన్ లో మటన్ లో ఉప్పు,పసుపు వేసి కొద్దిగ ఉడకనివ్వాలి
  3. మటన్ ని పక్కన పెట్టుకోవాలి
  4. అదే పాన్ లో నూనె,ఉల్లిపాయ,కరివేపాకు వేసి మటన్ వేసి మసాలా,కారం, ధనియా పోడి,పచ్చిమిర్చి,టమోటా,వేసి నీళ్ళు పోసి ఉడకనివ్వాలి
  5. కొత్తిమీర వేయాలి.
  6. అంతే ఎంతో టెస్ట్ గ ఉండే మటన్ మసాలా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర