హోమ్ / వంటకాలు / ముల్టీ గ్రైన్ వడలు

Photo of Multi grain vadalu by Annapurna jinkala at BetterButter
486
2
0.0(0)
0

ముల్టీ గ్రైన్ వడలు

Feb-17-2019
Annapurna jinkala
120 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్టీ గ్రైన్ వడలు రెసిపీ గురించి

హెల్త్య్ వడలు టాస్ట్య్ గా ఉన్నాయి

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. మినప్పప్పు కప్
  2. అలసందలు కప్
  3. బఠాణీలు కప్
  4. కాబూలీ శనగలు కప్
  5. పెసరపప్పు కప్
  6. బియ్యం 4 స్పూన్లు
  7. పచ్చిమిర్చి 6
  8. ఉల్లిపాయముక్కలు కప్
  9. జీలకర్ర ఒక స్పూన్
  10. ఉప్పు తగినంత
  11. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. మినపప్పు బియ్యం కలిపి నానబెట్టుకొవాలి
  2. అలసందలు నానబెట్టాలి
  3. శనగలు నానబెట్టాలి
  4. పెసరపప్పు నానబెట్టాలి
  5. బఠాణీలు నానబెట్టాలి
  6. పచ్చిమిర్చి ఉప్పు వేసి గ్రైండ్ చెయ్యాలి
  7. ఉల్లిపాయముక్కలు పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర ఉప్పు సరిచూసుకొని వేసి కలపాలి
  8. వడలా వత్తి ,స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి నూనె పెట్టి కాగాక వడల్ని వేసి రెందు వైపులా కాల్చుకోవాలి
  9. వడలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర