హోమ్ / వంటకాలు / త్రికోణ రొట్టె .

Photo of Triangle multigrainAtta by kalyani shastrula at BetterButter
399
1
0.0(0)
0

త్రికోణ రొట్టె .

Feb-18-2019
kalyani shastrula
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

త్రికోణ రొట్టె . రెసిపీ గురించి

మల్టీ గ్రైన్ పిండితో రొట్టె

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కప్ మల్టిగ్రైన్ పిండి
  2. తగినంత ఉప్పు
  3. నూనె

సూచనలు

  1. పిండిలో ఉప్పు వేసి నీళ్లు పోసి ముద్దగా కలిపి పది నిముషాలు పక్కనపెట్టుకోవాలి .ఇప్పుడు ఉండలుగా చేసుకొని ఒక్కొక్క ఉండ తీసుకొని పిండి వేస్తూ ఒత్తుకోవాలి
  2. నూనెరాసి పొడిపిండి చల్లి మధ్యకు ఫోల్డ్ చేయాలి
  3. మళ్లీ నూనె రాసి పొడిపిండి చల్లి పక్కకు మలవాలి
  4. మళ్లీ నూనె రాసి పిండి చల్లి మరో పక్కకు మలవాలి
  5. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నాక పొడి పిండి వేస్తూ గుండ్రంగా లాటించు కొని పెనం మీద కాల్చుకోవాలి . లేదా గుండ్రంగా ఒత్తుకున్నాక చాకుతో త్రికోణాకారంలో కట్ చేసి పెట్టుకోవాలి
  6. వీటిని వేడిగా ఉన్న పెనం మీద కొద్దిగా నూనె వేయాలి .
  7. ఇలా కొద్దిగా పొంగగానే రెవెర్స్ వేసి కాలవాలి
  8. షేప్ కట్ చేయగా మిగిలిన ముక్కలు అలాగే కాల్చుకోవచ్చు .లేదా అన్నీ కలిపి రొట్టె చేసుకుని కాల్చవచ్చు . ఏవిధంగా చిన్న పిల్లలకు రకరకాల షేప్ లో చేస్తే ఇష్టంగా తింటారు . ఉసిరి హల్వాతో తింటే చాలా బాగుంటాయి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర