హోమ్ / వంటకాలు / అరికెలు పెసరట్టు(అల్లం పచ్చడి)

Photo of kodo millets pesarattu by Krishnakumari Marupudi at BetterButter
554
3
0.0(0)
0

అరికెలు పెసరట్టు(అల్లం పచ్చడి)

Feb-18-2019
Krishnakumari Marupudi
540 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అరికెలు ఒక కప్
  2. పెసలు 2 కప్స్
  3. బియ్యం అర్ర కప్
  4. అల్లం ఒక అంగుళం
  5. పచ్చిమిర్చి 4
  6. ఉల్లిముక్కలు ఒక కప్
  7. జీరా 1 స్పూన్
  8. నూనె కావలసినంత

సూచనలు

  1. అరికెలు కడిగి 8 గంటల పాటు నానపెట్టాలి
  2. 5 గంటలపాటు నానపెట్టిన పెసలు, బియ్యం , పచ్చిమిర్చి అల్లం వేసి రుబ్బాలి
  3. మిక్సీ లో అరికెలు వేసి పెసలు , బియ్యం అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి
  4. ఇలా మెత్తగా రుబ్బుకోవలి
  5. స్టవ్ మీద పెనం పెట్టి వేడి ఎక్కాక దోస పోసి సన్నగా తరిగిన ఉల్లిముక్కలు జీరా వేసి నూనె చల్లి కాలేక
  6. ఇలా ప్లేట్ లో, అల్లం పచ్చడి తో సర్వ్ చెయ్యాలి
  7. ఇలా కూడా ప్లేట్ లో అల్లం పచ్చడి తో సర్వ్ చేయచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర