హోమ్ / వంటకాలు / ప్రోటీన్ బార్( ఇంట్లో చేసిన ప్రోటీన్ పౌడర్ తో)

Photo of Protien bar (home made protien powder) by Krishnakumari Marupudi at BetterButter
569
5
0.0(0)
0

ప్రోటీన్ బార్( ఇంట్లో చేసిన ప్రోటీన్ పౌడర్ తో)

Feb-18-2019
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • బేకింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. ఓట్స్ 5 కప్స్
  2. జీడీ పప్పు 1 కప్
  3. బాదాం ఒక కప్
  4. వాల్నట్ ఒక కప్
  5. వేరుశెనగ పప్పు ఒక కప్
  6. సోయా గింజలు ఒక కప్
  7. నువ్వులు అర్ర కప్
  8. సియా గింజలు ఒక కప్
  9. బ్రౌన్ షుగర్ 5 కప్స్
  10. ఆపిల్ ఒకటి
  11. గుడ్లు 2
  12. పెరుగు ఒక పెద్ద స్పూన్
  13. పాలు ఒక కప్
  14. బేకింగ్ సోడా అర్ర స్పూన్
  15. బేకింగ్ పౌడర్ 2 స్పూన్స్
  16. ఉప్పు తగినంత
  17. ఆలివ్ ఆయిల్ 2 స్పూన్స్
  18. కోకో పౌడర్ 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా ప్రోటీన్ పౌడర్ చేసుకోవలసిన పదార్థాలు సియా గింజలు తప్ప అన్నిటినీ డ్రై రోస్ట్ చేసి చల్లారనిచ్చి మిక్సీ వేసి పౌడర్ ని సిద్ధం చేసుకోవాలి
  2. ఇలా మిక్సీ వెయ్యాలి
  3. అలా ప్రోటీన్ పౌడర్ చెయ్యాలి
  4. ఓట్స్ ని కూడా మిక్సీ వేసి మెత్తగా పొడి చేసుకోవాలి
  5. ఇలా ఓట్స్ పొడి చేసుకోవాలి
  6. ఒక గిన్నె లో ఓట్స్ పొడి, ప్రోటీన్ పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, కోకో పౌడర్ వేసి బాగా కలిపి
  7. ఆపిల్ ముక్కలుగా కట్ చెయ్యాలి
  8. గుడ్లులు
  9. ఆపిల్ ముక్కలు గుడ్లులు, బ్రౌన్ షుగర్, పెరుగు, పాలు , ఆలివ్ ఆయిల్ వేసి మిక్సీ వెయ్యాలి
  10. ఇలా మిక్సీ వెయ్యాలి
  11. ముందుగా కలుపుకున్న మిశ్రమంలో పోసి బాగా కలపాలి
  12. చాకో చిప్స్ వేసి బాగా కలిపి
  13. ఫాయిల్ పెట్టి నెయ్య రాసిన ఓవెన్ గిన్నె లో పోసి
  14. ప్రి హీట్ చేసుకున్న ఓవెన్ లో పెట్టి 25 నిమిషాలు పాటు బేక్ చెయ్యాలి
  15. ఇలా బేక్ అయింది
  16. బేక్ అయిన ప్రోటీన్ బార్
  17. చాలా పఫ్యి గా కూడా వచ్చింది
  18. ఇలా ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి
  19. ఇలా ముక్కలుగా కూడా సర్వ్ చేయచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర