హోమ్ / వంటకాలు / కూరగాయల సాంబార్

Photo of Vegitable sambar by Chinnaveeranagari Srinivasulu at BetterButter
367
3
0.0(0)
0

కూరగాయల సాంబార్

Feb-18-2019
Chinnaveeranagari Srinivasulu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కూరగాయల సాంబార్ రెసిపీ గురించి

హెల్త్ కి మంచిది.కంది పప్పు ను,కూరగాయలను ఉడకబెట్టి కోవాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 1కప్పు కంది పప్పు
  2. 3క్యారెట్
  3. 3ముల్లంగి
  4. 3ఆలు
  5. 2దోసకాయ
  6. 2టమోటా
  7. 3వంకాయ
  8. 1సీమ వంకాయ
  9. 6చిక్కుడు కయ
  10. 5దొండకాయ
  11. కొత్తిమీర కొద్దిగ
  12. కరివేపాకు కొద్దిగ
  13. నూనె 2స్పూన్
  14. పొపుదినుసులు అర స్పూన్
  15. సాంబార్ పొడి2స్పూన్
  16. పసుపు కొద్దిగ
  17. ఉప్పు తగినంత
  18. కారం కొద్దిగ
  19. కొద్దిగ చింతపండు
  20. ఉల్లిపాయ సగం

సూచనలు

  1. కావాల్సినవి
  2. కావాల్సినవి
  3. నూనె వేసి పోపు దినుసులు,ఉల్లిపాయ,కరివేపాకు వేయాలి
  4. కట్ చేసుకున్న కూరగాయలను వేయాలి
  5. టమోటా,పసుపు,ఉప్పు,కారం,సాంబార్ పొడి వేయాలి
  6. నీళ్లు పోసి ఉడకనివ్వాలి
  7. కందిపప్పు లో చింతపండు ,నీళ్ళు పోసి ఉడికించుకోవాలి
  8. రెండు కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర