హోమ్ / వంటకాలు / డబల్ రెడ్ బీన్స్ వెజ్ పులావ్

Photo of Double red beans veg pulav by Annapurna jinkala at BetterButter
953
4
0.0(0)
1

డబల్ రెడ్ బీన్స్ వెజ్ పులావ్

Feb-18-2019
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డబల్ రెడ్ బీన్స్ వెజ్ పులావ్ రెసిపీ గురించి

యుమ్య్ టాస్ట్య్ పులావ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. 1/2కెజి బాస్మతి రైస్
  2. డబల్ రెడ్ బీన్స్ 100 గ్రాములు
  3. బఠాణీలు 50 గ్రాములు
  4. సొయాచన్క్స్ 20
  5. క్యారెట్ ముక్కలు కప్
  6. ఉల్లిపాయముక్కలు కప్
  7. 4 టొమాటోస్
  8. బీన్స్ ముక్కలు కొన్ని
  9. అల్లంవెల్లుల్లి పేస్ట్ స్పూన్
  10. కారం ఒక స్పూన్
  11. గరం మసాలా ఒక స్పూన్
  12. పచ్చిమిర్చి 4
  13. బిర్యాని ఆకులు 5
  14. షాజీరా స్పూన్
  15. దాల్చినచెక్క స్పూన్
  16. లవంగాలు 6
  17. యాలకులు 4
  18. జాపాత్రి కొంచెం
  19. నూనె 2 స్పూన్లు
  20. పెరుగు 2 స్పూన్లు
  21. నెయ్యి 3 స్పూన్లు
  22. ఉప్పు తగినంత నీరు తగినన్ని

సూచనలు

  1. టొమాటోస్ కారం వేసి పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి
  2. రైస్ నానబెట్టాలి 20 మినిట్స్
  3. డబల్ బీన్స్ ని నానబెట్టి ఉడికించి పెట్టుకోవాలి
  4. సొయా ఉప్పువేసిన వేడినీటిలో వేసి నానబెట్టి నీటిని పిండి వెయ్యాలి
  5. బఠాణీలు నానబెట్టుకోవాలి
  6. అన్ని తరిగి పెట్టుకోవాలి
  7. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె నెయ్యి వేసి
  8. కొన్ని ఉల్లిపాయల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి
  9. మసాలా దినుసులు వెజిటేబుల్స్ అన్ని వేసి వేయించాలి
  10. ఉల్లిపాయముక్కలు వేయించినవి
  11. ఉడికించిన బీన్స్ వేసి కలిపి
  12. టమాటో పేస్ట్ వేసి వేయించాలి
  13. సొయా చుంక్స్ వేసి కలపాలి
  14. పెరుగు 2 స్పూన్లు వేసి
  15. గరంమసాలా వేసి కలిపి తగినంత ఉప్పు వేసి తగినన్ని నీరు వేసి మరిగించి
  16. ఎసరు మరిగాక నానబెట్టిన బియ్యం వేసి ఉడుకుతున్నప్పుడు స్పూన్ నిమ్మరసం వేసి మగ్గించాలి వేయించిన ఉల్లిపాయముక్కలు వేసి కలపాలి
  17. పులావ్ రెడి
  18. యుమ్య్ పులావ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర