BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / తిరుమల వడ ప్రసాదం ,

Photo of Tirupathi vada prasadam (Blackgram(uradbeans) by kalyani shastrula at BetterButter
0
3
0(0)
0

తిరుమల వడ ప్రసాదం ,

Feb-19-2019
kalyani shastrula
720 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తిరుమల వడ ప్రసాదం , రెసిపీ గురించి

మినుములతో తిరుపతి వడ ప్రసాదం .

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • తెలంగాణ
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. అరకిలో మినుములు
  2. సరిపడా ఉప్పు
  3. మిరియాలు చిన్న కప్
  4. జిలకర 2tbsnn
  5. ఇంగువ 2tbsn
  6. గోలించడానికి సరిపడా నూనె

సూచనలు

  1. ఒక రోజంతా మినుములు నానబెట్టుకొని వడపోయాలి
  2. నీరు మొత్తం పోయాక ఒక కాటన్ గుడ్డలో వేసి పెట్టి అయిదు నిముషాలు ఉంచితే ఇంకా ఏదైనా తడి ఉంటే పోతుంది
  3. మిరియాలు ఇంగువ ,జిలకర సిద్ధం చేదుకోవాలి
  4. మిరియాలు ,జిలకర ,ఇంగువ వేసి కచ్చాపచ్చ గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి .
  5. ఇప్పుడు మినుములు అస్సలు నీరు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి .ఇందులో ఉప్పు గ్రైండ్ చేసుకున్న మిరియాల పొడి వేసి బాగా కలపాలి .
  6. అన్నివేసి కలిపిన మినుమల పిండి
  7. మూకుడులో నూనె వేసుకొని వేడిచేయాలి .ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ లేదా కాటన్ గుద్దమీద అయిన సరె వడలవలె ఒత్తుకోవాలి .మరి పలచగా ఉండవద్దు .లావుగా ఉండవద్దు .(నీళ్లతో చేయి అడ్డుకుంటూ ఉండాలి .లేకపోతే అతుక్కుంటుంది)
  8. దీనిని వేడిగా ఉన్న నూనెలో వేసి చిన్న మంటమీద వేగనివ్వాలి .
  9. రెండు వైపులా బాగా వేగనివ్వాలి .
  10. బాగా వేగాక తీసి పక్కనపెట్టుకోవాలి .ఇలా ఆ ని చేసి గాలికి కాసేపు ఉంచి స్టోర్ చేసుకోవాలి .
  11. ఇవి అస్సలు నూనెను పీల్చవు .కరకరలాడుతూ చాలా బాగుంటాయి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర