హోమ్ / వంటకాలు / మినుములతో వడ

Photo of Blackgram (uradbeans)vada by kalyani shastrula at BetterButter
279
5
0.0(0)
0

మినుములతో వడ

Feb-19-2019
kalyani shastrula
720 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినుములతో వడ రెసిపీ గురించి

మినుములతో vada

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. అరకిలో మినుములు
  2. మిరియాలు 2tbsn
  3. జిలకర ఒక చెంచా
  4. ఉప్పు
  5. అల్లం చిన్న ముక్క

సూచనలు

  1. ముందుగా ఒక రోజంతా మినుములు నానబెట్టుకొని వడబోసుకోవాలి
  2. వీటిని వెట్ గ్రైండర్ లో వేసి కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ రుబ్బుకోవాలి .మిరియాలు అల్లం జిలకర కూడా అందులోనే వేసి బాగాబరుబ్బుకోవాలి (ఎక్కువగా నీళ్లు పోయవద్దు .రుబ్బిన వెంటనే వడలు వేసుకోవాలి)
  3. తయారయిన పిండిలో సరిపడా ఉప్పు కూడా వేసి కలిపి , నీళ్లలో చేయి తడిపి కొద్దిగా పిండిముద్దను చేతిలోకి తీసుకొని రౌండ్ గ చేసి మధ్యలో బొటన వేలితో నొక్కితే రంద్రం వస్తుంది .అప్పుడు కాగుతున్న నూనెలో వేయాలి .
  4. మీడియం మంట మీద రెండు వైపులా బాగా వేగాక తీయాలి
  5. కమ్మని ఎంతో రుచికరమైన వడలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర