హోమ్ / వంటకాలు / కొర్రల పొంగలి

Photo of Foxtail Millet Pongal by Sudha Badam at BetterButter
795
4
0.0(0)
0

కొర్రల పొంగలి

Feb-19-2019
Sudha Badam
80 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొర్రల పొంగలి రెసిపీ గురించి

ఎంతో ప్రోటీన్ విలువలు ఉన్న చిరు ధాన్యాలతో చేసుకునే పొంగలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కొర్రలు 2 కప్పులు
  2. ఛాయ పెసరపప్పు 2 కప్పులు
  3. నీళ్లు 6 కప్పులు
  4. అల్లం అంగుళం ముక్క
  5. పచ్చిమిర్చి 4
  6. మిరియాలు 2 స్పూన్లు
  7. జీడిపప్పు 15
  8. జీలకర్ర 2 స్పూన్లు
  9. కరివేపాకు 2 రెమ్మలు
  10. ఉప్పు తగినంత
  11. నెయ్యి 4 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా కొర్రలని బాగా కడిగి ఒక గంట సేపు నాననివ్వాలి.
  2. పెసరపప్పు బాగా కడిగి 15 నిమిషాలు నాననివ్వాలి.
  3. పై రెండు కలిపి కుక్కర్ లోకి తీసుకుని సరిపడా నీళ్లు పోసి 3 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి.
  4. పాన్ పెట్టి 4 స్పూన్లు నెయ్యి వేసి వేడెక్కాక జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు ముక్కలు,మిరియాలు,కరివేపాకు వరుసగా వేసి వేగనివ్వాలి.
  5. దీనిలో ఉడికిన కొర్రల మిశ్రమాన్ని వేసి ఉప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాలు sim లో ఉడకనిచ్చి దింపుకుని కొబ్బరి చట్నీ సాంబార్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర