హోమ్ / వంటకాలు / ప్రొటీన్ ప్యాకడ్ బాస్కెట్ లడ్డులు

Photo of Protein packed biscket laddus by Divya Konduri at BetterButter
559
7
0.0(0)
0

ప్రొటీన్ ప్యాకడ్ బాస్కెట్ లడ్డులు

Feb-19-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ప్రొటీన్ ప్యాకడ్ బాస్కెట్ లడ్డులు రెసిపీ గురించి

ఇది మంచి రుచిగా కొత్తగా రుచిగా ఉంటయి

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఓట్స్ 60గ్రాములు
  2. అవిస గింజలు 40గ్రాములు
  3. నువ్వులు 40గ్రాములు
  4. పంచదార పోడి 100గ్రాములు
  5. నెయ్యి అర కప్పు

సూచనలు

  1. ముందు బాండీ పెట్టి ఓట్స్ ని పొడిగా వేగించి తీయాలి
  2. అలానే అవిస గింజలు,నువ్వులని వేగించాలి
  3. అన్నింటి పొడి గా అయ్యైందుకు మిక్సీ లో వేసి పోడి చేసి కలపాలి
  4. దానికి పంచదార పొడి వేసి కలపాలి
  5. కరిగించి న నెయ్యి వేసి సగ పాటి దానిని బాస్కెట్ చేసి మిగతాది
  6. లడ్డూలు చుట్టి నువ్వులు అద్దాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర