హోమ్ / వంటకాలు / మినీ పెసరట్టు

Photo of Mini Pesarattu by Sudha Badam at BetterButter
979
4
0.0(0)
0

మినీ పెసరట్టు

Feb-19-2019
Sudha Badam
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినీ పెసరట్టు రెసిపీ గురించి

ప్రోటీన్ సమృద్ధిగా ఉండే పెసరపప్పుతో చేసుకునే ఒక breakfast ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పెసలు 1 గ్లాస్
  2. ఛాయ పెసరపప్పు 4 స్పూన్లు
  3. ఉల్లిపాయలు పెద్దవి 2
  4. ఎండుమిర్చి 6
  5. జీలకర్ర 4 స్పూన్లు
  6. అల్లం 2 అంగుళాల ముక్క
  7. పచ్చిమిర్చి 3
  8. కొత్తిమీర అర కట్ట
  9. నూనె పెసరట్టు వేసుకోవడానికి

సూచనలు

  1. పెసలు 6 గంటలు ముందుగా నానబెట్టుకోవాలి.
  2. నానిన పెసల్లో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర కొద్దిగా, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  3. ఛాయ పెసరపప్పు ఒక అరగంట ముందు నీళ్లల్లో నానబెట్టుకుని ఉంచుకోవాలి.
  4. ఎండుమిర్చి, జీలకర్ర ఒకసారి వేయించుకుని, పొడి చేసి పెట్టుకోవాలి.
  5. ఉల్లిపాయలు పొడుగ్గా సన్నగా చీలికలుగా కోసుకోవాలి.
  6. స్టవ్ మీద పెనం పెట్టి చిన్న చిన్న పెసరట్లు వేసుకుని ముందుగా వాటి మీద ఉల్లి చీలికలు, ఎండుమిర్చి కారం, ఛాయ పెసరపప్పు, కొత్తిమీర వేసుకుని నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర