దాల్ మఖని | Dal Makhani Recipe in Telugu

ద్వారా Sandhya Rani Vutukuri  |  19th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Dal Makhani by Sandhya Rani Vutukuri at BetterButter
దాల్ మఖనిby Sandhya Rani Vutukuri
  • తయారీకి సమయం

    8

    గంటలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

8

0

దాల్ మఖని వంటకం

దాల్ మఖని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dal Makhani Recipe in Telugu )

  • కప్పు ముడి మినుములు
  • కప్పు ముడి పెసలు
  • 1/2 కప్పు ఉలవలు/రాజ్మా
  • బే లీఫ్
  • 2 లవంగం
  • 2 ఏలకులు
  • 3 చెంచాల వెన్న
  • ఉప్పు (తగినంత)
  • మిరియాల పొడి
  • జీలకర్ర పొడి చిటికెడు
  • ఆమ్చూర్ పొడి చెంచా
  • గరం మసాలా పొడి చిటికెడు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ చెంచా
  • పసుపు చిటికెడు

దాల్ మఖని | How to make Dal Makhani Recipe in Telugu

  1. ముందుగా 3 కప్పుల్లో పప్పులను తీసుకోండి.
  2. కడిగి, రాత్రంతా నాన పెట్టి, బుట్టకు వేసుకోండి.
  3. పప్పులను కుక్కర్లో పెట్టి, 3 వంతులు నీరు పోసి, పసుపు, బే లీఫ్, లవంగం, ఏలకులు వేసి 7 విజిల్స్ వొచ్చేదాక ఉడికించండి.
  4. బాండీ పెట్టి, వెన్న కానీ నెయ్యి కానీ వేసి కాగాక అల్లం వెల్లుల్లి వేసి, ఉడికిన పప్పు, జీరా, అంచూర్, గరం మసాలా, మిరియాల పొడి,ఉప్పు వేసి బాగా ఉడికించి పైన క్రీమ్ వేసి సర్వ్ చేయాలి.

నా చిట్కా:

టమాట ముక్కలు కూడా కుక్కర్లో వేసి చేయవొచ్చు. పైన ఫ్రెష్ క్రీమ్ తో సర్వ్ చేయండి

Reviews for Dal Makhani Recipe in Telugu (0)