హోమ్ / వంటకాలు / దాల్ మఖని

Photo of Dal Makhani by Sandhya Rani Vutukuri at BetterButter
2041
8
0.0(0)
0

దాల్ మఖని

Feb-19-2019
Sandhya Rani Vutukuri
480 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దాల్ మఖని రెసిపీ గురించి

రోజూ చేసుకునే దాల్ కాకుండా, రోటీల్లోకి ఢాబా స్టయిల్ లో మసాలా దాల్ చేస్తే ప్రొటీన్ విలువలు, ఆమోఘ మైన రుచి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • ప్రెజర్ కుక్
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కప్పు ముడి మినుములు
  2. కప్పు ముడి పెసలు
  3. 1/2 కప్పు ఉలవలు/రాజ్మా
  4. బే లీఫ్
  5. 2 లవంగం
  6. 2 ఏలకులు
  7. 3 చెంచాల వెన్న
  8. ఉప్పు (తగినంత)
  9. మిరియాల పొడి
  10. జీలకర్ర పొడి చిటికెడు
  11. ఆమ్చూర్ పొడి చెంచా
  12. గరం మసాలా పొడి చిటికెడు
  13. అల్లం వెల్లుల్లి పేస్ట్ చెంచా
  14. పసుపు చిటికెడు

సూచనలు

  1. ముందుగా 3 కప్పుల్లో పప్పులను తీసుకోండి.
  2. కడిగి, రాత్రంతా నాన పెట్టి, బుట్టకు వేసుకోండి.
  3. పప్పులను కుక్కర్లో పెట్టి, 3 వంతులు నీరు పోసి, పసుపు, బే లీఫ్, లవంగం, ఏలకులు వేసి 7 విజిల్స్ వొచ్చేదాక ఉడికించండి.
  4. బాండీ పెట్టి, వెన్న కానీ నెయ్యి కానీ వేసి కాగాక అల్లం వెల్లుల్లి వేసి, ఉడికిన పప్పు, జీరా, అంచూర్, గరం మసాలా, మిరియాల పొడి,ఉప్పు వేసి బాగా ఉడికించి పైన క్రీమ్ వేసి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర