హోమ్ / వంటకాలు / పినట్ బట్టర్ అరటికాయ ఐస్ క్రీమ్ సాండ్ విచెస్

Photo of Peanut butter banana ice cream sandwiches by Pasumarthi Poojitha at BetterButter
508
7
0.0(0)
0

పినట్ బట్టర్ అరటికాయ ఐస్ క్రీమ్ సాండ్ విచెస్

Feb-19-2019
Pasumarthi Poojitha
300 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పినట్ బట్టర్ అరటికాయ ఐస్ క్రీమ్ సాండ్ విచెస్ రెసిపీ గురించి

యమ్మీ అండ్ టేస్టీ డిష్ పిల్లలకు బాగా నచ్చుతుంది అలాగే ఇందులో అన్ని ఐటమ్స్ హెల్త్య్ ప్రోటీన్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చిన్న మంట పై ఉడికించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఓట్స్ పొడి 1 కప్పు
  2. పీ నట్ బట్టర్ చిన్న కప్పు
  3. బెల్లం తురుము 1 కప్పు
  4. తేనె 1 టేబుల్ స్పూన్
  5. వేనిల ఎస్సెన్స్ 1 టేబుల్ స్పూన్
  6. బేకింగ్ పొడి 1 టేబుల్ స్పూన్
  7. ఉప్పు చిటికెడు
  8. అరటి పండు 2
  9. బాదం మిల్క్

సూచనలు

  1. ముందుగా అరటికాయ తీసుకొని బారువి ముక్కలుగా కోసుకుని 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి,ఆ తరువాత ఆ ముక్కలను మిక్సీ గిన్నె లో కి తీసుకొని అందులో బాదం మిల్క్ చిన్న కప్పు,బాదం పప్పు లు రెండు,జీడిపప్పు,పినట్ బట్టర్ స్పూన్,వేసుకొని మెత్తగా పట్టుకోవాలి పట్టిన తర్వాత 5 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులో ఓట్స్ పొడి, బేకింగ్ పొడి, ఉప్పు చిటికెడు, వేసుకొని కలుపుకోవాలి, తర్వాత ,తేనె 1 టేబుల్ స్పూన్,పినట్ బట్టర్ 4,5 స్పూన్ ,బెల్లం తురుము 1 కప్పు,వేనిల ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ వేసుకోని మెత్తగా బ్లెండేర్ తో కలుపుకోవాలి బాగా.
  3. ఇప్పుడు కొద్దిగా కొద్దిగా ఓట్స్ పొడి ఉంచుకున్న దానిని ఏ మిశ్రమంలో వేసి ముద్ద ల కలుపుకోవాలి.
  4. ఇప్పుడు బేకింగ్ గిన్నె తీసుకోని అందులో నెయ్యి రాసి మైదా వేసుకొని డస్ట్ చేసుకోని,పక్కన పెట్టుకోవాలి.
  5. పిండి ముద్ద ను చిన్న సైజ్ ముద్ద ల తీసుకొని చేతికి నూనె రాసుకొని చిన్న చపాతీ సైజ్ ల చేసుకొని బేకింగ్ గిన్నె లో పెట్టుకోవాలి.
  6. ఇప్పుడు పోయి వెలిగించి కలై పెట్టుకొని అందులో ఉప్పు వేసుకొని 5 నిమిషాలు సన్న మంట పై మూత పెట్టి వేడి చేసుకోవాలి.
  7. ఇప్పుడు మూత తీసి బేకింగ్ గిన్నె పెట్టుకొని సాండ్ విచెస్ ఉడికించాలి 15 నిమిషాలు సన్న మంట పై అన్ని అలా ఉడికించి ఉంచుకోవాలి.
  8. ఇప్పుడు సాండ్ విచెస్ తీసుకొని అరటిపండు ఐస్ క్రీమ్ ను తీసుకొని సాండ్ విచెస్ పై రాయాలి ఇంకో సాండ్ విచ్ పెట్టుకొని అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినాలి.
  9. ఇలా చేస్తే పిల్లలకు బాగా ఇష్ట పడతారు హెల్త్ కి కూడా మంచిది...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర