హోమ్ / వంటకాలు / నువ్వుల లడ్డు

Photo of Sesame laddu by Himabindu  at BetterButter
602
6
0.0(0)
0

నువ్వుల లడ్డు

Feb-19-2019
Himabindu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల లడ్డు రెసిపీ గురించి

నువ్వులు తినడం వల్ల ఉబ్బసం వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తనాళాలు, ఎముకలు, కీళ్లు సక్రమంగా పనిచేసేలా నువ్వులు తోడ్పడుతాయి. వీటిలో సెసమాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె వ్యాధుల నుంచి కాపాడుతుంది. వీటిని తరచూ తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తహీనత సమస్యతో బాదపడేవారు, నీరసంతో బలహీనంగా ఉండేవారు నువ్వులు, బెల్లం కలిపి ఉండలు చేసుకుని తింటే మంచిది. ఆ రెండింటిలోనూ ఇనుము ఎక్కువగానే ఉంటుంది. చియా విత్తనాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి మరియు వీటిని ఉపయోగించడం చాలా సులభం, వీటిని పచ్చివే తినవచ్చు, పానీయాలలో, జావలో, బెకరి ఐటమ్స్ లో, మరియు చిరుతిళ్ళు, పెరుగు, సలాడ్స్ లో కూడా కలుపుకోవచ్చు. ఇవి నీటిని మరియు ఫ్యాట్ ను చాలా బాగా పీల్చుకోగలవు, కనుక శాకాహారులు ఎగ్ (కోడి గుడ్డు) కు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. శరీరానికి అవసరమైన ముఖ్య ఫ్యాటీ యాసిడ్స్ – ఆల్ఫా-లినోలెనిక్ మరియు లినోలెనిక్ ఆమ్లం వీటిలో లబిస్తాయి. విటమిన్ A, B, E మరియు D వీటిలో సల్ఫర్, ఇనుము, అయోడిన్, మాంగనీస్, మెగ్నీషియం, నియాసిన్ మరియు థయామిన్ వంటి ఖనిజాలు మరియు యాంటిఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. లడ్డు తయారీకి కావలసినవి
  2. 2 కప్స్ - నువ్వులు
  3. 12 - డేట్స్
  4. 1/2 కప్పు బెల్లం
  5. 1/2 కప్ - జీడిపప్పు
  6. 1/2 కప్ - బాదాం పప్పు
  7. 1/2 కప్ - చియా సీడ్స్
  8. 1 చెంచా - యూలుకల పొడి

సూచనలు

  1. తయారీ విధానం
  2. మొదట స్టవ్ వెలిగించి కడాయు పెట్టి కడాయు లో 2 కప్పు నువ్వులు వేసి దోరగ వేయుంచుకోవాలి.
  3. ఇప్పుడు నువ్వులు,బాదాం పప్పు,జీడి పప్పు,డేట్స్,చియాసీడ్స్,తురిమిన బెల్లం,యాలుకలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి .
  4. ఇప్పుడు కొంచెం ముద్దగా తీసుకొని లడ్డు కట్టుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర