హోమ్ / వంటకాలు / ప్రోటీన్ గింజల లడ్డు

Photo of Protein rich seeds laddu by Lalitha Kandala at BetterButter
157
2
0.0(0)
0

ప్రోటీన్ గింజల లడ్డు

Feb-20-2019
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ప్రోటీన్ గింజల లడ్డు రెసిపీ గురించి

గుమ్మడి గింజలు, ప్రొద్దుతిరుగుడు గింజలు, chia గింజలు, అవిసలు వీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వాటితో మరికొన్ని నట్స్, బెల్లం వేసి లడ్డులు చాలా ఆరోగ్య కరం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గుమ్మడి గింజలు 1 కప్
  2. Sunflower గింజలు 1 కప్
  3. అవిసెలు 1 కప్
  4. Chia గింజలు 1 కప్
  5. బాదం పలుకులు 1 కప్
  6. జీడిపప్పు 1 కప్
  7. ఎండు కొబ్బరి 1 కప్
  8. బెల్లం 2 కప్స్
  9. యాలకులు 4
  10. నెయ్యి 1 కప్

సూచనలు

  1. అన్ని గింజలు ఒక దాని తరువాత ఒకటి పాన్ లో వేసి దోరగా వేయించుకోవాలి
  2. నట్స్, ఎండు కొబ్బరి కూడా విడివిడిగా వేయించుకోవాలి
  3. అన్ని చల్లారనిచ్చి మిక్సీలో వేసి యాలకులు కూడా వేసి బరకగా పొడి చెయ్యాలి
  4. బెల్లం పొడి చేసి ఆ పొడిలో వేసి కలిపి నెయ్యి పోసి ఉండలు చుట్టుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర