హోమ్ / వంటకాలు / క్వినోవా పిలాఫ్

Photo of Quinoa pilaf by Lalitha Kandala at BetterButter
581
3
0.0(0)
0

క్వినోవా పిలాఫ్

Feb-20-2019
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్వినోవా పిలాఫ్ రెసిపీ గురించి

క్వినోవా గింజల్లో ప్రోటీన్ ఎక్కువ గా ఉంటుంది. దానిలో కూరగాయలు వేసి పులావ్ చేసుకుంటే ఆరోగ్యం , రుచి రెండూ ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • అమెరికన్
  • ప్రెజర్ కుక్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. క్వినోవా 2కప్స్
  2. ఉల్లిపాయ 1
  3. క్యారెట్ 1
  4. అల్లం , వెల్లుల్లి ముద్ద 1 చెంచా
  5. బంగాళదుంప 1
  6. స్వీట్ కార్న్ 1 కప్
  7. బ్రోకలి 1 కప్
  8. ఉప్పు కొద్దిగా
  9. పర్చిమిర్చి 4
  10. వెన్న 4 చెంచాలు
  11. గరం మసాలా 1 చెంచా
  12. బిర్యానీ మసాలా 1 చెంచా
  13. జీలకర్ర 1 చెంచా

సూచనలు

  1. కుక్కర్ లో వెన్న వేసి జీర వేసి వేయించాలి
  2. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి
  3. క్వినోవా ను కడిగి ఉంచుకోవాలి
  4. కుక్కర్లో అన్ని కూరగాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసి వేయించాలి
  5. బిర్యానీ మసాలా, గరం మసాలా ఉప్పు వేసి బాగా కలపాలి
  6. అందులో క్వినోవా వేసి 4 కప్స్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 3 కూతలు రానిచ్చి కట్టేయాలి
  7. చల్లారాక నిమ్మరసం పిండుకుని , రైతా తో తింటే బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర