హోమ్ / వంటకాలు / బొంబాయి చట్నీ

Photo of Bombay chutney by Chinnaveeranagari Srinivasulu at BetterButter
699
3
0.0(0)
0

బొంబాయి చట్నీ

Feb-20-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొంబాయి చట్నీ రెసిపీ గురించి

కూరగాయలను తరిగి పెట్టుకోవాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. శనగ పిండి అర కప్పు
  2. పచ్చిబటానీలూ పావు కప్పు
  3. ఆలు 1
  4. క్యారెట్ 1
  5. కరివేపాకు 1రెమ్మ
  6. కొత్తిమీర కొద్దిగ
  7. పచ్చిమిర్చి 5
  8. పోపు దినుసులు
  9. ఉల్లిపాయలు 2
  10. టమోటా 1
  11. ఉప్పు తగినంత
  12. పసుపు
  13. నూనె 2స్పూన్

సూచనలు

  1. కావాల్సినవి
  2. పాన్ పెట్టి నూనె వేసి అందులో కరివేపాకు,పొపుదింసూళూ వేయాలి.
  3. ఉల్లిపాయలు,క్యారెట్,ఆలు,టమోటా,కొత్తిమీర,పచ్చిమిర్చి పేస్టు,పసుపు,ఉప్పు వేసి వేయించాలి
  4. నీళ్ళు పోసి ఉడకనివ్వాలి.
  5. శనగ పిండిలో నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలుపుకొని కూరగాయలు ఉడికిన తర్వాత వేయాలి.అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర