హోమ్ / వంటకాలు / మునగాకు పరొటా విత్ అలసందల కర్రీ

Photo of Munagaku parota with alasandala curry by Chinnaveeranagari Srinivasulu at BetterButter
524
2
0.0(0)
0

మునగాకు పరొటా విత్ అలసందల కర్రీ

Feb-20-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు పరొటా విత్ అలసందల కర్రీ రెసిపీ గురించి

మునగాకు ను కడగాలి.అలసండ్లను కాయ ల నుంది గింజలను వేరు చేసుకోవాలి.చెక్కర వ్యాధి వారికి ఇవి చాల మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • రాత్రి విందు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమ పిండి 2కప్పులు
  2. 1కప్పు మునగాకు
  3. ఉప్పు తగినంత
  4. అలసందలు పావు కెజి
  5. నూనె తగినంత
  6. పసుపు అర స్పూన్
  7. 1స్పూన్ కారం
  8. 2స్పూన్లు ధనియా పొడి
  9. అల్లం కొద్దిగ
  10. 1ఉల్లిపాయ
  11. 1వెల్లుల్లి పాయ
  12. కొబ్బెర 1స్పూన్
  13. కొత్తిమీర కొద్దిగ
  14. కరివేపాకు 1రెమ్మ
  15. పల్లీలు పిరికెడు

సూచనలు

  1. మునగాకు గోధుమ పిండి ఉప్పు కొన్ని నీళ్ళు పొసూకోవాలి
  2. చపాతీ పిండి లాగ కలుపుకోవాలి
  3. చపాతీ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలి
  4. ఇలా మడ్చాళ
  5. ఇలా చుట్టకోవాలి
  6. నూనె పూసి పఱోటఁ ల వత్తుకోవాలి
  7. పెన్నమ్ మీద నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి
  8. కుక్కర్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయ,కరివేపాకు వేయాలి.
  9. అలసందలు వేసి టమోటా,అల్లం వెల్లుల్లి కొబ్బెర ఉల్లిపాయ కొత్తిమీర అన్నీ కలిపిన పేస్టు ను వేయాలి,కారం, దనియపొఢీ,ఉప్పు పసుపు వేసి వేగనివ్వాలి
  10. కొన్ని నీళ్ళు పోసి ఉడకనివ్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర