హోమ్ / వంటకాలు / పప్పులనువ్వుల చిక్కిలు , నువ్వుల పిండి లడ్డు

Photo of Pappulanuvvula chikkilu,nuvvulapindi laddu by Chinnaveeranagari Srinivasulu at BetterButter
387
3
0.0(0)
0

పప్పులనువ్వుల చిక్కిలు , నువ్వుల పిండి లడ్డు

Feb-20-2019
Chinnaveeranagari Srinivasulu
20 నిమిషాలు
వండినది?
3 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పులనువ్వుల చిక్కిలు , నువ్వుల పిండి లడ్డు రెసిపీ గురించి

ఐరన్ వస్తుంది.ప్రోటీన్స్ ఉంటాయి.పిల్లలు ఇలా చేస్తే తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. నువ్వులు 2కప్పులు
  2. పప్పులు పావు కప్పు
  3. పల్లీలు పావు కప్పు
  4. కొబ్బెర 1గిన్నె చిన్నది
  5. నెయ్యి అర స్పూన్
  6. బెల్లం తగినంత

సూచనలు

  1. చ్కక్కీళూ కి కావాల్సినవి
  2. నువ్వులు వేయించుకోవాలి
  3. పల్లీలు వేయించుకోవాలి.
  4. బెల్లం కొన్ని నీళ్ళు పోసి పాకం పట్టాలి
  5. పాకం లో పప్పులు ,పల్లీలు,కొబ్బెర తురుము ,నెయ్యి వేసుకొని కలుపుకోవాలి.
  6. నువ్వుల చిక్కీళూ రెడీ
  7. నువ్వుల పిండి లడ్డు కి కావాల్సినవి
  8. నువ్వులు వేయించుకోవాలి.
  9. రోలు లో వేసుకొని దంచలి
  10. బెల్లం,బియ్యం పిండి వేసుకొని దంచలి.
  11. కొబ్బరి తురుము వేయాలి
  12. లడ్డు లాగా చేసుకోవాలి
  13. బియ్యం ని 1గంట నానబెట్టిన తర్వాత బట్ట మీద ఆరబెట్టి పిండి చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర